No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
బీర్కూర్ లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి వేడుకలు
బీర్కూర్ మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది , ఈ కార్యక్రమంలో అరుంధతి యువజన సంఘ నాయకులు , మండల కేంద్రంలో ఉన్న నాయకులు , గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు , అరుంధతి యువజన సంఘ నాయకులు దండు సాయులు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ గారు చేసిన కృషి , ఆయన ఆశయాలు గురించి గుర్తు చేయడం జరిగింది . ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది .
Latest News
05 Apr 2025 10:54 AM
1
24