

No.1 Short News
Umar Fharooqతాళ్లూరు మండలం నాగం బొట్లపాలెం నరసింహస్వామి ఆలయంలో చోరీ
తాళ్లూరు మండలం నాగం బట్లపాలెంలోని నరసింహ స్వామి ఆలయంలో జరిగిన చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది, స్థానికుల కథనం ప్రకారం దుండగులు ఆలయంలోని స్టీల్ గేట్ ఆలయానికి సంబంధించిన గంటలు సీసీ కెమెరాలు కొంతమేరకు నగదు అపహరించినట్టు తెలియజేశారు. ఈ ఆలయం ఊరికి బయట కొండమీద ఉండటంతో ఈ ఘటన రాత్రివేళ జరిగిందని ఇదివరకు కూడా ఇలాగే ఆలయంలో హుండీ పగులగొట్టి నగదు అపహరించారని అక్కడివారు తెలియజేయడం జరిగింది.
Latest News
05 Apr 2025 18:18 PM