

No.1 Short News
Umar Fharooqరాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలలో ప్రతిభ చాటిన శ్రీ సరస్వతి స్కూల్ విద్యార్థులు
శ్రీ సరస్వతి హై స్కూల్ విద్యార్థులు గుంటూరు జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది. టి .టెన్ టెన్నిస్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ వారు నిర్వహించిన పోటీల్లో అండర్ 17 విభాగంలో పదవ తరగతి విద్యార్థి తిరుపతిరెడ్డి , ప్రసాద్ అండర్ 14 విభాగంలో విభాగంలో 8వ తరగతి చెందిన కే .కార్తీక్ రెడ్డి ,ఎమ్. కార్తీక్ 9వ తరగతికి చెందిన పి .సంతోష్ జాతీయ స్థాయికి ఎంపిక కావడం జరిగింది. ఎంపికైన విద్యార్థులను శ్రీ సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏ.వి.రమణారెడ్డి విద్యార్థులను అభినందించారు .ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు వి.శ్రీరామ మ్మూర్తి పి ఈ టి బిజ్జం వికాస్ తదితరులు పాల్గొన్నారు
Latest News
06 Apr 2025 11:33 AM