

No.1 Short News
Umar Fharooqతాళ్లూరు మండలంలో PD DRDA ఆకస్మతిక తనిఖీ
పిడి డిఆర్ డిఏ ఆకస్మిక తనిఖీ
తాళ్లూరు మండలంలోని శివరాంపురంలో జరుగుతున్న ఎస్ హెచ్ జి యాక్షన్ ప్లాన్ 2025- 2026 వ సంవత్సరానికి సంఘ సభ్యుల అవసరాలు ఏమున్నాయి,ఎంత అవసరమో అనేదానిపై సర్వే చేయడం జరుగుతుంది సర్వేను గ్రామంలోని వివోఏ మరియు ఎన్యూమేరేటర్స్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని పరిశీలించడానికి పిడి డిఆర్ డిఎ ,టి నారాయణ గారు తాళ్లూరు మండలంలో ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది.
Latest News
09 Apr 2025 08:24 AM