

No.1 Short News
Umar Fharooqతాళ్లూరు మండలంలో రోజురోజుకు పెరిగిపోతున్న దొంగతనాలు
తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరం సోమరపాడు పరిధిలోని శివరాంపురం వెళ్లే దారిలో ఎమ్మెస్ వెంచర్ నిర్మాణం భాగంలో ఉన్న ఇళ్ల నుండి సింగిల్ ఫేస్ జనరేటర్ ను దొంగలు అపహరించడం జరిగింది.అయితే ఇటీవల కాలంలో నాగం బొట్లపాలెం లోని నరసింహస్వామి ఆలయంలో కూడా దొంగలు చొరబడి విలువైన వస్తువులు నగదు అపహరించిన నా సంగతి అందరికీ తెలిసిందే.
Latest News
10 Apr 2025 11:12 AM