No.1 Short News

Newsread
బాయ్ ఫ్రెండ్ కోసం... మొగుడిని లేపేస్తున్నారు!
అడ్డు తగిలితే, తల్లిదండ్రులని కూడా లేపేస్తున్నారు. కొన్నాళ్లగా ఇలాంటి సంఘటనలు లెక్కలేనన్ని రికార్డ్ అవుతున్నాయి! ఈ మధ్య కాలంలో ఎక్కువ న్యూస్ లు ఇవే కనిపిస్తున్నాయి, అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యలు, అడ్డు వచ్చిన భర్తలను లేపేస్తున్నారు, అడ్డు వస్తె తల్లి నీ కూడా చంపేస్తున్నారు, అది కూడా మానవత్వం లేకుండా అతి కిరాతకంగా చంపుతున్నారు, ఈ సందర్భంగా మగవారు భయపడే పరిస్తితి వచ్చిందని కొందరు వాపోతున్నారు.
Crime News
26 Jun 2025 09:51 AM
0
2






😔
Oops! You're offline.
It looks like you've lost your internet connection.
Please check your network and try again.

Find News

News Categories

  • All Categories
  • Jobs (7)
  • Latest News (820)
  • Motivation (11)
  • Crime News (26)
  • Local Ads (39)
  • Entertainment (15)
  • Local Updates (220)
  • Sports News (12)
  • Education (13)
  • Business Promotions (1)
  • Politics (67)
  • Breaking News (97)
  • Install App
    Select Location
    | newsread.in

    Newsread
    For better experience and daily news update.
    Download our app from play store.