No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
కిషన్ రెడ్డి పై విరుచుకు పడ్డా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కిషన్‌రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డ సీఎం రేవంత్‌.కిషన్‌రెడ్డి మోదీ భజన చేస్తున్నారు-సీఎం రేవంత్.బిహార్‌, యూపీకి ఇస్తున్న ప్రాధాన్యం.. తెలంగాణకు ఇవ్వడంలేదు-రేవంత్ కిషన్‌రెడ్డి వల్లే మెట్రో, మూసీ ఆగింది-రేవంత్.కిషన్‌రెడ్డి సైంధవ పాత్ర పోషిస్తున్నారు-రేవంత్ కేంద్రకేబినెట్‌లో పెట్టకుండా..మిగతా మంత్రులపై ఒత్తిడి తెస్తున్నారు-సీఎం రేవంత్ కేంద్రం నుంచి ఒక్క రూపాయి రాలేదు రూపాయి కడితే 42 పైసలు మాత్రమే వస్తున్నాయి-రేవంత్ ఏపీలో మీ ప్రభుత్వమే ఉందికదా..అక్కడ మైనార్టీ రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేయలేదు.బీసీ కులగణన జరిగితే అధికారం పోతుందని భయపడుతున్నారు ఆరేళ్లు కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి..తెలంగాణకు ఒక ప్రాజెక్ట్‌ అయినా తెచ్చారా-రేవంత్ఏ నాడైనా తెలంగాణ ప్రాజెక్ట్‌ కోసం ప్రధానిని కలిశారా కిషన్ రెడ్డి వల్లే తెలంగాణకు అన్యాయం-రేవంత్
Politics
01 Mar 2025 12:28 PM
0
18






😔
Oops! You're offline.
It looks like you've lost your internet connection.
Please check your network and try again.

Find News

News Categories

  • All Categories
  • Jobs (6)
  • Latest News (647)
  • Motivation (10)
  • Crime News (17)
  • Local Ads (31)
  • Entertainment (14)
  • Local Updates (180)
  • Sports News (12)
  • Education (8)
  • Business Promotions (1)
  • Politics (63)
  • Breaking News (89)
  • Install App
    Select Location
    | newsread.in

    Newsread
    For better experience and daily news update.
    Download our app from play store.