

No.1 Short News
NewsreadGATE 2025 | ఫిబ్రవరిలో ‘గేట్ ’ పరీక్ష
జాతీయంగా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ ఇన్ ఇంజినీరింగ్ టెస్ట్ (గేట్)కు రంగం సిద్ధమయ్యింది. ఫిబ్రవరి 1, 2 15, 16 తేదీల్లో రోజుకు రెండు చొప్పున మొత్తం 8 సెషన్లల్లో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏడాది గేట్‌ను ఐఐటీ రూర్కీ నిర్వహిస్తున్నది.
View More
Education
30 Jan 2025 13:16 PM