Select Location
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ ఓవరాక్షన్
బ్రేకింగ్ న్యూస్ సిరిసిల్ల కలెక్టర్ ఓవర్ యాక్షన్! టీ స్టాల్ మీద కేటీఆర్ ఫోటో పెట్టుకున్నాడని హోటల్ ముసేయించిన సిరిసిల్ల కలెక్టర్ సిరిసిల్ల - బతుకమ్మ ఘాట్ వద్ద బత్తుల శ్రీనివాస్ వ్యక్తిద KTR టీ స్టాల్ అని పెట్టుకొని గత 4 సంవత్సరాలుగా టీ స్టాల్ నడుపుతున్నాడు ఇవ్వాళ్ళ ఉదయం బతుకమ్మ ఘాట్ వద్దకు వచ్చిన సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా టీ స్టాల్ వద్ద మీ ఫోటో చూసి ఆగ్రహించిన కలెక్టర్ దానికి ట్రేడ్ లైసెన్స్ ఉందా, హోటల్ బంద్ చేపించు అని మున్సిపల్ అధికారులకు చెప్పారు వెంటనే రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు వచ్చి హోటల్ బంద్ చేయించారు స్థానికులు ఇదేం న్యాయం అని ప్రశ్నించగా మాకు అవన్నీ తెల్వదు కలెక్టర్ హోటల్ బంద్ చేయించమని చెప్పాడని మున్సిపల్ అధికారులు చెప్పారు
View More
Politics
19 Feb 2025 10:28 AM
0
21
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
సచివాలయంలో కూడా నాసిరకం బోజనమే
గురుకులాల్లోనే కాదు సచివాలయంలో కూడా నాసిరకమైన భోజనం సచివాలయంలో ఒక కీలక అధికారి ప్రోటోకాల్ భోజనం తిని వెంటనే వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారని సమాచారం రాష్ట్ర సచివాలయంలో ప్రోటోకాల్ విభాగంలో అందించే భోజనం ఐఏఎస్ అధికారులతో పాటు ఇతర కీలక ఉద్యోగులు తింటుంటారు. అయితే ఈ మధ్య భోజనం అందించే సంస్థ నాసిరకమైన ఆహారం అందిస్తుందని అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
View More
Politics
19 Feb 2025 10:28 AM
0
20
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
తెలంగాణ సీఎం రేవంత్ హాట్ వ్యాఖ్యలు
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన సీఎం వ్యాఖ్యలు కొందరు IAS, IPSలతో చెడ్డపేరు వస్తుందనే భావనలో సీఎం ఉన్నారని ఫీల్డ్ విజిట్ చేయాలని ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలుజరిచేశారని కొందరు అధికారులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వస్తుండటం తో ఫీల్డ్ విజిట్ చేయాలని కలెక్టర్లపై చర్యలకు అవకాశం ఉందని ఎన్నికల కోడ్ ముగిశాక భారీగా ప్రక్షాళన ఉండే ఛాన్స్ CM వ్యాఖ్యలపై ఐఏఎస్, ఐపీఎస్‌ల్లో పెద్దఎత్తున చర్చమొదలైంది
View More
Politics
18 Feb 2025 19:39 PM
0
18
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
మధు యాష్కీ తో చిట్ చాట్
హైదరాబాద్‌: మీడియాతో మధుయాష్కీ చిట్‌చాట్‌ బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతోంది కులమేంటని అడగడమే రాజ్యాంగానికి వ్యతిరేకం పాతబస్తీలో మతకలహాలకు బీజేపీనే కారణం బీసీ కులగణనపై బీజేపీ నోరు మెదపడం లేదు డైవర్ట్ చేయడానికే కుల ప్రస్తావన తెచ్చారు-మధుయాష్కీ
View More
Politics
18 Feb 2025 19:38 PM
0
18
Newsread Image

No.1 Short News

Shaida Reporter
ఢిల్లీ ఫలితాల ట్రెండ్ పై ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దూసుకుపోతుండడంపై జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ పార్టీల అగ్ర నాయకత్వంపై అసహనం వ్యక్తం చేశారు. ‘మీలో మీరు మరింత పోట్లాడుకోండి, ఒకరినొకరు ఓడించుకోండి’ అంటూ ఎద్దేవా చేశారు. ఈమేరకు ఒమర్ అబ్దుల్లా సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటైన ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆప్ తో పాటు పలు ప్రాంతీయ పార్టీలు భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ కూటమిలోని పార్టీల్లో విభేదాలు పొడసూపాయి.
View More
Politics
08 Feb 2025 10:49 AM
1
55
Newsread Image

No.1 Short News

Shaida Reporter
ఢిల్లీలో గెలుపు దిశగా బీజేపీ.. చంద్రబాబు ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో బీజేపీ ముందంజ!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పూర్తి ఆధిక్యత దిశగా బీజేపీ దూసుకుపోతోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆప్ ను ఓటర్లు పక్కన పెట్టేశారు. మొత్తం 70 స్థానాల్లో 45 స్థానాల్లో బీజేపీ ఆధిక్యతలో ఉంది. ఆప్ 24, కాంగ్రెస్ 1 స్థానంలో లీడింగ్ లో ఉన్నాయి. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారం దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. మరోపైపు ఎన్డీయే భాగస్వామిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు.
View More
Politics
08 Feb 2025 10:40 AM
0
49
Newsread Image

No.1 Short News

Shaida Reporter
ఈరోడ్ ఉప ఎన్నిక.. ముందంజలో డీఎంకే!
తమిళనాడులోని ఈరోడ్ (తూర్పు) అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత పోస్టల్ ఓట్లు లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎంలు లెక్కించనున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం పోస్టల్ ఓట్లలో డీఎంకేకు చెందిన వీసీ చందరాకుమార్ ముందంజలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 51 మంది సిబ్బంది లెక్కింపులో పాలు పంచుకుంటున్నారు.
View More
Politics
08 Feb 2025 10:27 AM
0
43
Newsread Image

No.1 Short News

Shaida Reporter
చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ లేఖ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. 2024-25 ఏడాదికి కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన నిధులకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని లేఖలో ఆయన కోరారు. రాష్ట్రానికి రావాల్సిన రూ. 3,324 కోట్లు తగ్గిన మాట నిజమా? కాదా? అని ఆయన ప్రశ్నించారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది నిధుల రాక తగ్గిందని అన్నారు. వాస్తవాలను వెల్లడించకుండా ఏపీకి రూ. 3 లక్షల కోట్లు ఇచ్చామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పడం దారుణమని అన్నారు.
View More
Politics
06 Feb 2025 18:39 PM
0
42
Newsread Image

No.1 Short News

Shaida Reporter
మంత్రులు స్లోగా ఉంటే కుదరదు... ఎవరినీ ఉపేక్షించను: సీఎం చంద్రబాబు
ఏపీ క్యాబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో మాట్లాడారు. మంత్రుల పనితీరు మెరుగుపడాలని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి 6 నెలలు రాష్ట్రాన్ని చక్కదిద్దుకోవడంపైనే దృష్టి కేంద్రీకరించానని, మంత్రుల పనితీరు గురించి పెద్దగా పట్టించుకోలేదని అన్నారు. కానీ ఇకపై మంత్రుల పనితీరుపై ఫోకస్ పెడతానని, ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మంత్రులు నిదానంగా ఉంటే కుదరదని, గేర్లు మార్చి ముందుకు వెళ్లాలని అన్నారు. మంత్రుల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక, మంత్రులు ఆప్కోస్ ద్వారా కాకుండా... శాఖల వారీగా ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తీసుకోవచ్చని సూచించారు.
View More
Politics
06 Feb 2025 18:10 PM
0
37
Newsread Image

No.1 Short News

Shaida Reporter
కర్నూల్ లో ఉర్దూ యూనివర్సిటీ కోసం కృషి చేస్తున్న ఫతావుల్లా
కర్నూలు అబ్దుల్ హాఖ్ ఉర్దూ యూనివర్సిటీ అభివృద్ధి కొరకు కేంద్ర విద్యా శాఖ మంత్రితో మాట్లాడిన రాష్ట్ర ఐటీ మరియు విద్యా శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ కి విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతావుల్లా స్వాగతం పలికారు.
View More
Politics
06 Feb 2025 17:28 PM
3
41
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
గెలిచిన ఎమ్మెల్యేలను ప్రభుత్వం.. ఓడిన వారిని పార్టీ చూసుకోవాలి జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా కలిసినట్టు నాకు వార్తలు వచ్చాయి కానీ కొన్ని విషయాలు మీతో చర్చించలేను అంతర్గత విషయాలు మాట్లాడవద్దని రాహుల్ గాంధీ చెప్పకా నేను మాట్లాడట్లేదు మా సర్కారులో మంత్రులకు ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఎక్కువ ముఖ్యమైన విషయాల్లో మాత్రమే సీఎం జోక్యం చేసుకుంటారు సమయం వచ్చినప్పుడు అన్నీ మాట్లాడుతా - జగ్గారెడ్డి
View More
Politics
05 Feb 2025 12:08 PM
0
39
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
BRS పార్టీలో కొత్త వీప్ పదవులు
శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ విప్‌గా కేపీ వివేకానంద గౌడ్, శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ విప్‌గా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పేర్లను నిర్ణయించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
View More
Politics
05 Feb 2025 12:07 PM
0
31
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
ఆనాటి రోజులు మళ్లీ తెచ్చిన కాంగ్రెస్
ఆనాటి రోజులు మళ్ళీ తెచ్చిన కాంగ్రెస్ సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో యూరియా కోసం ఫర్టిలైజర్ దగ్గర గంటల తరబడి లైన్లో నిల్చున్న రైతులు
View More
Politics
05 Feb 2025 12:05 PM
0
18
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
రేపు ఢిల్లీ వెళ్లనున్న కేటీఆర్
రేపు ఢిల్లీ వెళ్లనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చించనున్న కేటీఆర్ మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉండే అవకాశం
View More
Politics
05 Feb 2025 10:57 AM
0
16
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
ఆ ఎమ్మెల్యే లకి ఊహించని షాక్
కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ ఆధారంగా నోటీసులు వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని కోరిన ఎమ్మెల్యేలు - news credits by Telugu Scribe
View More
Politics
04 Feb 2025 12:45 PM
0
20
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
ఉద్యోగం లో పెట్టిస్తాం అని ఆ ముగ్గురు మంత్రులు చెప్పి ఇప్పుడు జైలు కి పంపుతున్నారు
మా వీఆర్ఏలకు రేవంత్ రెడ్డి, సీతక్క, తీన్మార్ మల్లన ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు కానీ ఇవాళ మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇదేనా ప్రజా పాలన 80 రోజులు సమ్మె చేసి తెచ్చుకున్న G.O ఇంప్లిమెంట్ అవ్వడానికి మేము మళ్లీ కొట్లాడవలసి వస్తుంది మా వాళ్ళు చెప్తూనే ఉన్నారు కాంగ్రెస్ గెలిస్తే మీకు ఉద్యోగాలు రావని అయినా నేను వినకుండా కాంగ్రెస్ పార్టీ కోసం కోట్లాడి గెలిపిస్తే.. మా వాళ్ళు చెప్పిందే ఇప్పుడు నిజమైంది - news credits by Telugu Scribe
View More
Politics
04 Feb 2025 12:45 PM
0
21
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
మంత్రులపై సిఎం రేవంత్ రెడ్డి సీరియస్
మంత్రులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ ప్రెస్ మీట్ రద్దు చేసుకున్న మంత్రులు నిన్న బీసీ కులగణన రిపోర్టును విడుదల చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీసీ కులగణన రిపోర్టును క్యాబినెట్ సమావేశంలో పెట్టకుండా మీడియాకు విడుదల చేయడంపై రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లు సమాచారం ఆ కులగణన రిపోర్ట్ పూర్తి తప్పుల తడకగా ఉందని ప్రభుత్వంపై మండిపడుతున్న పలు బీసీ సంఘాలు, బీసీ నాయకులు ముఖ్యంగా సొంత పార్టీ నేతలు గతంతో పోలిస్తే ఇప్పుడు భారీగా తగ్గిన బీసీ జనాభా నిన్న బీసీ కుల గణన రిపోర్టుపై, బీసీ సంఘాల నుంచి బీసీ నాయకుల నుంచి ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు వస్తుండడంతో.. ఈరోజు ఎస్సీ వర్గీకరణ సబ్ కమిటీ మీటింగ్ తర్వాత పెట్టాలనుకున్న ప్రెస్ మీట్‌ను అర్ధాంతరంగా రద్దు చేసుకున్న మంత్రులు - News Credits Telugu Scribe
View More
Politics
04 Feb 2025 07:05 AM
0
18
Newsread Image

No.1 Short News

Shaida Reporter
మ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ కేటీఆర్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొంది, ఆ తర్వాత అధికార కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్య రామసుందరం వాదనలు వినిపించారు.
View More
Politics
03 Feb 2025 16:37 PM
1
15
Newsread Image

No.1 Short News

Newsread
విద్యార్థులకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీ ఫీజు పోరుబాట!!
విద్యార్థులకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీ ఫీజు పోరుబాట!! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బు చెల్లించకుండా కూటమి ప్రభుత్వం నాటకాలు డబ్బులు లేవంటూనే ఒకవైపు కాంట్రాక్టర్లకి దోచిపెడుతూ.. మరోవైపు 3,900 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి ఫిబ్రవరి 5న అన్ని జిల్లా కేంద్రాల్లో వైయస్‌ఆర్‌సీపీ ఉద్యమం నారా చంద్రబాబు నాయుడు దిగొచ్చి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించేలా పోరు.
View More
Politics
03 Feb 2025 14:34 PM
1
14
Newsread Image

No.1 Short News

Shaida Reporter
తాడిపత్రిలోని నా ఇంటికి వెళ్లడానికి కూడా వీసా కావాలా? జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చగొడుతున్నారు: పెద్దారెడ్డి
తాడిపత్రిలోని తన ఇంటికి పోలీసులు వెళ్లనివ్వడం లేదని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. తన ఇంటికి వెళ్లడానికి కూడా వీసా తీసుకోవాలా? అని ఆయన ప్రశ్నించారు. వీసా ఆఫీస్ ఎక్కుడుందో చెపితే అక్కడకు వెళ్లి అప్లై చేసుకుంటానని ఎద్దేవా చేశారు. తాడిపత్రికి వెళ్లడానికి కేతిరెడ్డి ఏర్పాట్లు చేసుకోగా... అక్కడకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే అవకాశం ఉందని చెప్పిన పోలీసులు... పెద్దారెడ్డిని యల్లనూరు మండలంలోని తిమ్మంపల్లిలోని నివాసంలో గృహనిర్బంధం చేశారు. ఈ నేపథ్యంలోనే పెద్దారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
View More
Politics
03 Feb 2025 13:23 PM
1
16
Newsread Image

No.1 Short News

Saleem Sayyad
సామాన్యుల అండగా MLA శ్రీ మద్దిపాటి వెంకటరాజు
ద్వారకాతిరుమలలో సామాన్యులకు అండగా MLA మద్దిపాటి వెంకటరాజు – సయ్యద్ ఇమామ్ సాహెబ్ కుటుంబానికి ఇంటి స్థలం పట్టా అందజేత ద్వారకాతిరుమల మండలం, దోరసానిపాడు గ్రామానికి చెందిన సయ్యద్ ఇమామ్ సాహెబ్ గారి కుటుంబానికి MLA శ్రీ మద్దిపాటి వెంకటరాజు గారు అండగా నిలిచారు. గత 30 సంవత్సరాలుగా భూవివాదంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ కుటుంబం తమ సమస్యను ఎమ్మెల్యే గారికి తెలియజేయగా, ఆయన వెంటనే స్పందించి వారికి న్యాయం చేశారు. గోపాలపురం నియోజకవర్గానికి చెందిన MLA మద్దిపాటి వెంకటరాజు గారు, ఇమామ్ సాహెబ్ కుటుంబానికి ద్వారకాతిరుమలలో కొత్త ఇంటి స్థలం కేటాయించి, అధికారికంగా పట్టా అందజేశారు. ఈ సందర్భంగా MLA గారు మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని, సామాన్యులకు న్యాయం చేసేందుకు ఎప్పుడూ ముందుండటమే తన ధ్యేయమని పేర్కొన్నారు. ఈ సహాయానికి సయ్యద్ ఇమామ్ సాహెబ్ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు MLA మద్దిపాటి వెంకటరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
View More
Politics
01 Feb 2025 08:21 AM
4
37
Newsread Image

No.1 Short News

T Mahesh
ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం మంత్రి సవితమ్మ
సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలం కోనాపురం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు M.P.ఆంజినప్ప అనారోగ్యం తో బాధపడడం మండల నాయకుల ద్వారా తెలుసుకొన్న గౌరవ రాష్ట్రమంత్రివర్యులు శ్రీమతి.సవితమ్మ గారు తక్షణమే స్పందించి తన వంతుగా ఆర్థికసహాయం చేశారు.జై సవితమ్మ ~జై జై సవితమ్మ
View More
Politics
31 Jan 2025 10:37 AM
15
48
Newsread Image

No.1 Short News

T Mahesh
ముఖ్యమంత్రి చంద్రబాబు ని కలిసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి
ముఖ్యమంత్రి చంద్రబాబు ని కలిసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శింగనమల నియోజకవర్గ పరిధిలో జరిగిన పలు అభివృద్ధి పనులు గురించి తెలియజేశారు. ముఖ్యంగా రైతులకు సాగునీటి ని అందించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి కృతజ్ఞతలు తెలిపారు. శింగనమల నియోజకవర్గ పరిధిలో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరిస్తూ,అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు బాగా కృషి చేయాలని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ కి ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
View More
Politics
31 Jan 2025 06:47 AM
0
33
Newsread Image

No.1 Short News

T Mahesh
రేపు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పర్యటన వివరాలు
రేపు అనగా శుక్రవారం 31/01/2025 మంత్రి సవితమ్మ పర్యటన వివరాలు సాయంత్రం 03:00 గంటలకు పెనుకొండలోని ఆర్టీసీ బస్టాండ్ నందు నూతన రెండు ఆర్టీసీ బస్సులను మంత్రి సవితమ్మ ప్రారంభించనున్నారు కావున నియోజకవర్గం కుటమి నాయకులు కార్యకర్తలు పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాము.ఈ కార్యక్రమంను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కవర్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాము మంత్రి గారి కార్యాలయం పెనుకొండ నియోజకవర్గం
View More
Politics
31 Jan 2025 06:47 AM
0
32
Newsread Image

No.1 Short News

Saleem Sayyad
లోకేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా రక్త దాన శిబిరం ద్వారకా తిరుమలలోని V కన్వెన్షన్ హాల్‌లో నేడు నారా లోకేష్ గారి పుట్టినరోజు పురస్కరించుకుని, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్త దాన శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పలువురు అభిమానులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు హాజరయ్యారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ శిబిరంలో పెద్ద సంఖ్యలో రక్తదాతలు పాల్గొని మానవత్వాన్ని చాటుకున్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఈ రక్త దాన శిబిరం ద్వారా ఎంతో మంది అవసరంలో ఉన్న రోగులకు సహాయం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు మరియు టీడీపీ కార్యకర్తలు ముఖ్య పాత్ర పోషించారు. వారు శిబిర నిర్వహణలో సహకరించడం తో పాటు, రక్తదానం చేసి నారా లోకేష్ గారి జన్మదినోత్సవాన్ని గుర్తుచేసుకున్నారు.
లోకేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా రక్త దాన శిబిరం ద్వారకా తిరుమలలోని V కన్వెన్షన్ హాల్‌లో నేడు నారా లోకేష్ గారి పుట్టినరోజు పురస్కరించుకుని, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్త దాన శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పలువురు అభిమానులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు హాజరయ్యారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ శిబిరంలో పెద్ద సంఖ్యలో రక్తదాతలు పాల్గొని మానవత్వాన్ని చాటుకున్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఈ రక్త దాన శిబిరం ద్వారా ఎంతో మంది అవసరంలో ఉన్న రోగులకు సహాయం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు మరియు టీడీపీ కార్యకర్తలు ముఖ్య పాత్ర పోషించారు. వారు శిబిర నిర్వహణలో సహకరించడం తో పాటు, రక్తదానం చేసి నారా లోకేష్ గారి జన్మదినోత్సవాన్ని గుర్తుచేసుకున్నారు.
View More
Politics
23 Jan 2025 10:42 AM
4
45
Newsread Image

No.1 Short News

Saleem Sayyad
తిమ్మాపురం: రైతులకు ప్రోత్సాహక బహుమతులు ద్వారకాతిరుమల మండలం, తిమ్మాపురం గ్రామంలో పాల ఉత్పత్తిదారుల సంఘం (విజయ డెయిరీ) ఆధ్వర్యంలో పాడి రైతులకు సంఘ అధ్యక్షుడు పాకలపాటి మధు బ్రహ్మాజీ మంగళవారం పాల క్యాన్లను ప్రోత్సాహక బహుమతులుగా అందజేశారు. సంఘానికి వచ్చిన ఆదాయాన్ని బోనస్ గా అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కె. వెంకట సరిత, మాజీ ఎంపీపీ యేపూరి దాలయ్య, టీడీపీ నాయకులు పోలిన శ్రీను, గంటా శ్రీనివాసరావు, డెయిరీ మేనేజర్ మూర్తి పాల్గొన్నారు.
తిమ్మాపురం: రైతులకు ప్రోత్సాహక బహుమతులు ద్వారకాతిరుమల మండలం, తిమ్మాపురం గ్రామంలో పాల ఉత్పత్తిదారుల సంఘం (విజయ డెయిరీ) ఆధ్వర్యంలో పాడి రైతులకు సంఘ అధ్యక్షుడు పాకలపాటి మధు బ్రహ్మాజీ మంగళవారం పాల క్యాన్లను ప్రోత్సాహక బహుమతులుగా అందజేశారు. సంఘానికి వచ్చిన ఆదాయాన్ని బోనస్ గా అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కె. వెంకట సరిత, మాజీ ఎంపీపీ యేపూరి దాలయ్య, టీడీపీ నాయకులు పోలిన శ్రీను, గంటా శ్రీనివాసరావు, డెయిరీ మేనేజర్ మూర్తి పాల్గొన్నారు.
View More
Politics
21 Jan 2025 23:35 PM
3
30
View Latest Short News

Find News

News Categories

  • All Categories
  • Latest News
  • Motivation
  • Crime News
  • Local Ads
  • Entertainment
  • Local Updates
  • Sports News
  • Education
  • Business Promotions
  • Politics
  • Breaking News
  • Install App
    ALL
    | newsread.in

    Install App

    Install App
    Cancel