జగన్ ను కలిసిన వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ని తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి తనను వైస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు గులాం రసూల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు.