

No.1 Short News
Ai With Saiవాయుపుత్ర మిల్క్ సెంటర్
బీర్కూర్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాయుపుత్ర మిల్క్ సెంటర్ లో తాజా గేదె పాలు , కుండ పెరుగు , తాజా నెయ్యి , పన్నీరు , పాలకోవ లభిస్తాయి అని షాప్ యజమాని తాడిచెట్ల ప్రకాశం తెలిపారు . ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తమ సేవలు ప్రజలకు అందిస్తామని, ప్రజలు సేవలు వినియోగించుకోవాలని అన్నారు
View More
Local Ads
21 Jan 2025 09:55 AM