ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ పై మండిపడ్డ... మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి.
కడప జిల్లా మైదుకూరు
*ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్‌కు... సంధించిన ప్రశ్నలు.*
స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించి తీరుతాం... అని ధైర్యంగా చెప్పగలరా?
అవినీతి చక్రవర్తివి నువ్వు! నీ అవినీతిని నిరూపించే ఆధారాలు ఇదిగో!!
పోలీస్ వ్యవస్థను... వాడుకునేది ఎవరు?
వైసిపి నేత... తువ్వపల్లె రఘుపై తప్పుడు కేసు బనయించింది ఎవరు?
భూ కబ్జాలు, భూ ఆక్రమణలు... ఎవరు చేశారు?
తిప్పిరెడ్డిపల్లె... చెరువులో మట్టి దోపిడీ ఎవరిది?
మున్సిపల్ చైర్మన్ పదవిని కాపాడినందుకు... చంద్ర నీకెంత ఇచ్చాడు?
నీతిమంతుడివి అయితే... అవిశ్వాస తీర్మానం పెట్టగలవా?