No.1 Short News

Vijaya Chandra
వైసిపి మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పై మండిపడ్డ మైదుకూరు మార్కెట్ యార్డ్ చైర్మన్
కడప జిల్లా మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘు రామి రెడ్డిపై మండిపడ్డ మైదుకూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపీ రవీంద్ర.. మార్కెట్ కమిటీ ధనపాల జగన్ గారికి ఇవ్వవచ్చు కదా అని మాట్లాడారు.. అది మా పార్టీ అంతర్గత విషయం.. మీకు ఎటువంటి సంబంధం లేదు.. నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్న.. మీ కుమారుడు నాగిరెడ్డి పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు నేడు పార్టీ కార్యక్రమాలు గాని ఏ విషయాల్లో పాల్గొనకుండా దూరంగా ఉన్నారు.. ఆ పదవిని పార్టీ కోసం కష్టపడే రాచమల్లు రవికి గాని గంగాధర్ కు గాని ఇవ్వవచ్చు కదా.. నీకైతే ఒక న్యాయం వేరే వాళ్ళకైతే మరో న్యాయమా.. 2014 మున్సిపల్ ఎన్నికల్లో 16 ,17 వార్డుల్లో మీ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఎవరూలేని సమయంలో జగన్ వారి కుటుంబ సభ్యుల నిలబెట్టారు.. నువ్వు డబ్బులు ఇవ్వకపోవడంతో వారు విత్ డ్రా చేసుకున్నారు.. వెన్నుపోటు పొడిచింది ఎవరో చెప్పాలి.. ధన పాల జగన్ను ఆర్థికంగా రాజకీయంగా అణగదొక్కింది ఎమ్మెల్యే రఘురాంరెడ్డి కాదా.. అనగదొక్కబడ్డ వ్యక్తిని టీడీపీ పార్టీలోకి తీసుకొని వచ్చి రాష్ట్రస్థాయి నాయకున్ని చేశారు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్... గత మున్సిపల్ ఎన్నికల్లో మీరు చేసిన అరాచకాలు వల్ల మైదుకూరు రాష్ట్రంలోనే టీడీపీ రెండవ స్థానంలో గెలుపొందింది.. మా కౌన్సిలర్ అభ్యర్థిని ఇంటి వద్ద నుండి తీసుకెళ్లి మా చైర్మన్ అభ్యర్థిపై కిడ్నాప్ కేసు పెట్టించారు మీరు కాదా.. మా ఎమ్మెల్యే ఒకటే సిద్ధాంతంతో ఉన్నారు అభిమానంతో పార్టీలోకి కౌన్సిలర్ లు వస్తే చేర్చుకొని చైర్మన్ చేయాలనుకున్నారు.. రౌడీయిజం బలవంతం చేయొద్దని నిర్ణయించుకొని చేయలేదు.. అలా చేయాలి అనుకుంటే చైర్మన్గా చేయడం ఒక్క నిమిషం పని.. మా ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మా నేత దనపల జగన్కు ఎటువంటి విభేదాలు లేవు.. మా పార్టీ కార్యకర్తల కోసం ఏమైనా చేస్తానన్న మీరు పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న ఇవి మహేశ్వర్ రెడ్డి, సంటి లక్ష్మయ్య ,వీరనారాయణరెడ్డి ,వాసు ,వేమారెడ్డి ,గంగాధర్ ఇతర నాయకులకు ఆర్థికంగా మీరేం చేశారు.. మైదుకూరు నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు ఆర్థికంగా ఇబ్బంది పడే మా సుధాకర్ యాదవ్ సార్ దరిన చేరారని మైదుకూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏపీ రవీంద్ర వైసిపి మాజీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డి పై మండిపడ్డారు
Latest News
18 Jul 2025 12:24 PM
3
63






😔
Oops! You're offline.
It looks like you've lost your internet connection.
Please check your network and try again.

Find News

News Categories

  • All Categories
  • Jobs (7)
  • Latest News (760)
  • Motivation (10)
  • Crime News (23)
  • Local Ads (38)
  • Entertainment (15)
  • Local Updates (207)
  • Sports News (12)
  • Education (11)
  • Business Promotions (1)
  • Politics (67)
  • Breaking News (97)
  • Install App
    Select Location
    | newsread.in

    Newsread
    For better experience and daily news update.
    Download our app from play store.