బి. మఠం నూతన తహసీల్దార్ ను సన్మానించిన టిడిపి మండల యువ నాయకులు
కడప జిల్లా బ్రహ్మం గారి మఠం నూతన తహసీల్దార్ కార్తీక్ ను మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించిన టీడీపీ మండల యువ నాయకులు కానాల మల్లి కార్జున రెడ్డి ఈ కార్యక్రమం లో
గుజ్జు రామాంజనేయులు, పుటాలశివాయాదవ్, చంద్ర ఓబులనాయుడు,నాగిపోగుమధు తధితరులు పాల్గొనడం జరిగింది