బీర్కూర్ :గంగపుత్ర సంఘం సభ్యులు ఎంతో ఘనంగా బోనాల పండుగ శుభాకాంక్షలు
కామరెడ్డి జిల్లా: బీర్కూరు మండల కేంద్రంలోని ఈరోజు గంగపుత్ర సంఘం సభ్యులందరూ అందరూ కలిసి బోనాల పండుగ అమ్మవారిని ఎంతో ఘనంగా సభ్యులు అందరూ కలిసి పిల్ల పాపలతో పెద్దలు ఎంతో అమ్మవారి దయ వల్ల మనమందరం బాగుండాలి అని గంగపుత్ర సభ్యులు అందరు కలిసి ఆడపడుచులు కలిసి బోనాలు ఎత్తుకొని ఆటపాటలతో డాన్సులు చేస్తూ ఎంతో ఆనందంగా ఈరోజు మనం ఇలాంటి మంచి చేస్తూ మత్స్యకారుల సంఘం తరఫునుంచి మనమందరం కలిసి ఇంకా ఇంకా మంచి ప్రయత్నంలో ఎదగాలి ఈరోజు బోనాల పండుగ బాజా డప్పులతో డాన్సులు చేస్తూ కోలాటాలు వేస్తూ చిన్నపిల్లలు పెద్దలు గంగపుత్ర సభ్యులు అందరూ కలిసి సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ఆశిస్తూ ఆ భగవంతుడు మనకు ఎల్లప్పుడు మన సభ్యులందరినీ చల్లగా చూడాలని బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ నర్రా సాయిలు ప్రెసిడెంట్ గంగపుత్ర సభ్యుడు మరియు మీ మదారి శ్రీనివాస్ సెక్రెటరీ సభ్యుడు జోగు రమేష్ ఉపాధ్యక్షుడు సభ్యుడు క్యాషియర్ మాసి పీరయ్య సభ్యుడు రిపోర్టర్ రవి గంగపుత్ర సభ్యుడు మదారి సాయిలు మిద్దింటి పోచయ్య కల్లూరి బాలరాజ్ నర లక్ష్మణ్ కల్లూరి గంగాధర్ కల్లూరి సాయిలు మదారి పీరయ్య మదారి పరువయ్య అందరి సభ్యులు కలిసి ఈరోజు బోనాల పండుగ దగ్గర వచ్చి పాల్గొన్నారు