సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి మండల నాయకులు
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు టిడిపి మండల అధ్యక్షులు సుబ్బారెడ్డి సూచనల మేరకు ఈరోజు రేకలకుంట పంచాయతీ బూత్ నెంబర్ 230 లక్ష్మీ బాలాజీ నగర్ నందు ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తున్న బి.మఠం మాజీ మండల అధ్యక్షులు మాలేపాటి సుబ్బారావు టిడిపి మండల యువ నాయకులు కానాల మల్లికార్జున రెడ్డి.
ఈ కార్యక్రమంలో బూత్ ఇంచార్జులు అమరావతి, వెంకటసుబ్బయ్య, పెరుగు వీరయ్య, టిడీపి కార్యకర్తలు జయన్న, పెంచలయ్య, కృష్ణయ్య,పెరుగు పెద్ద వీరయ్య,
గుజ్జు రామాంజనేయులు, పుటాల శివ యాదవ్, బ్రహ్మనాయుడు, కిట్టి గారి వెంకటేశు, రాజారత్నం నరసయ్య, సిద్ధం డెన్నీ,మల్లేష్, తదితరులు పాల్గొనడం జరిగింది.