సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాలతో బిమఠం మండల టిడిపి అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి గారి సూచనలతో రేకలకుంట పంచాయతీ బూతు నెంబర్ 231 వాంపల్లి చెరువు, డి అగ్రహారం.
బూతు నెంబర్ 228 లోని గొల్లపల్లి గ్రామాలలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్న టిడిపి మండల యువ నాయకులు కానాల మల్లికార్జున రెడ్డి.
ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు గుజ్జు రామాంజనేయులు,పుటాల శివ యాదవ్, రామచంద్ర, నాగిపోగుసుధాకర్,కోడూరు రాజు, గొల్లపల్లి ఓబయ్య, కొండయ్య, గంగన్న, తదితరులు పాల్గొనడం జరిగింది.