No.1 Short News

Newsread
ఏపీలో 74% బస్సులు మహిళల ఉచిత ప్రయాణానికి కేటాయింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా RTC డిపోల కోసం 1,350 కొత్త బస్సులు కేటాయించనున్నట్లు సంస్థ MD ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఇప్పటికే 750 బస్సులు మంజూరు కాగా, మరో 600 బస్సులకి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. ఈ నెల నుంచి మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రారంభించనున్న క్రమంలో మొత్తం 11,000 బస్సుల్లో 74% ఉచిత సేవలకు కేటాయిస్తామని తెలిపారు. అలాగే ప్రతి బస్టాండ్‌లో తాగునీరు, కుర్చీలు, ఫ్యాన్ల ఏర్పాటు చేయనున్నారు.
Latest News
01 Aug 2025 23:43 PM
0
86






😔
Oops! You're offline.
It looks like you've lost your internet connection.
Please check your network and try again.

Find News

News Categories

  • All Categories
  • Jobs (7)
  • Latest News (760)
  • Motivation (10)
  • Crime News (23)
  • Local Ads (38)
  • Entertainment (15)
  • Local Updates (207)
  • Sports News (12)
  • Education (11)
  • Business Promotions (1)
  • Politics (67)
  • Breaking News (97)
  • Install App
    Select Location
    | newsread.in

    Newsread
    For better experience and daily news update.
    Download our app from play store.