దర్శి నియోజకవర్గం లో పీఎం కిసాన్ లబ్ధిదారులు వీళ్ళే..
ఈరోజు దర్శి నియోజకవర్గం లోని వీరాయపాలెం లో అన్నదాత సుఖీభవ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 5000 లతో మొత్తం 7 వేల రూపాయలు రైతన్నల అకౌంట్లలో జమ కానుంది. దర్శి నియోజక వర్గం లో మొత్తం 42786 లబ్ధి దారులుండగా మొత్తం 29.92 కోట్లు జమ కానున్నాయి.