ఒంగోలు పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ లో పాల్గొన్న దర్శి MLA ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు,జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ గారు, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి గారు,మాజీ మంత్రి వర్యులు మేరుగ నాగార్జున గారు,ఒంగోలు పట్టణ అధ్యక్షులు కటారి శంకర్ గారు