Select Location
Newsread Image

No.1 Short News

Newsread
భరతమాతను మొగల్ సంకెళ్ళ నుంచి విడిపించిన యోధుడు శివాజీ - తిండి నారాయణ రెడ్డి
ఈరోజు దర్శి లో పొదిలి రోడ్ లోని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు తిండి నారాయణరెడ్డి ఇంటి వద్ద ఛత్రపతి శివాజీ జయంతి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తిండి నారాయణరెడ్డి మాట్లాడుతూ భరతమాతను మొగలుల సంకెళ్ల నుండి విడిపించి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన మేరునగ ధీరుడు అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో అమరేశ్వర రావు చెరుకూరి అనిల్ కుమార్ అడుసుమల్లి సాంబయ్య తిండి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు
View More
Breaking News
19 Feb 2025 14:31 PM
0
16
Newsread Image

No.1 Short News

Newsread
ఏపీలో జీబీస్ కలకలం.. 59 కేసులు నమోదు???
విశాఖపట్నం కేజీహెచ్లో ఒక మహిళ మృతి ఏపీలో జీబీస్ వైరస్ కారణంగా విశాఖపట్నం ప్రకాశం జిల్లాలకు చెందిన మహిళలు మరణించడం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 59 కేసులు నమోదైనట్లు సమాచారం. అయితే 14 మందే చికిత్స పొందుతున్నారు. ఇది అంటువ్యాధి కాకపోయినా వెంటనే వైద్యం అందకపోతే ఒళ్లంతా వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే ఆస్పత్రిలో చేరాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలంటున్నారు.
View More
Breaking News
17 Feb 2025 19:52 PM
0
32
Newsread Image

No.1 Short News

Newsread
వక్ఫ్ ఆస్తుల రక్షణకై ముస్లింల ర్యాలీ
రాష్ట్ర సవరణ బిల్లుకు వ్యతిరేకంగా గొప్ప నిరసన ర్యాలీ జరిగింది. రాష్ట్ర మైనారిటీ నాయకుడు సయ్యద్ సమి హుస్సేని, ముస్లిం ఐక్యవేదిక నాయకులు కలెక్టర్కు, మంత్రి నారాయణను వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ వక్స్ ఆస్తులను దోచుకోవాలని కుట్ర చేస్తోందని, ముస్లింలను ఆర్థికంగా దెబ్బతీయడానికే బిల్లు తెచ్చిందని ఆరోపించారు. వక్స్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, కేంద్రం తన నిరంకుశ వైఖరి మార్చుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ వక్స్ ఆస్తుల రక్షణకై ముస్లిం మైనారిటీలు, ప్రజాస్వామ్య ప్రియులు రోడ్డుపై వస్తారని హెచ్చరించారు.
View More
Breaking News
17 Feb 2025 17:20 PM
0
29
Newsread Image

No.1 Short News

Newsread
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఏపీ పోలీసులు ఇవాళ ఉదయం అరెస్టు చేశారు. అనంతరం వల్లభనేని వంశీని గచ్చిబౌలి నుంచి ఔటర్ రింగురోడ్డు మీదుగా విజయవాడకు తరలిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో భాగంగానే ఆయన్ను పోలీసులు అరెస్టుచేసినట్లు సమాచారం. మరోవైపు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో వంశీని ఏపీ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వంశీని ఏ కేసులో అరెస్టు చేశారనే విషయంపై విజయవాడ వెళ్లిన తరువాత పోలీసులు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
View More
Breaking News
13 Feb 2025 09:03 AM
0
29
Newsread Image

No.1 Short News

Shaida Reporter
గొంతెండుతుంది మొర్రో.. అంటున్న బొద్దికూరపాడు హైస్కూల్ విద్యార్థులు.
తాళ్ళూరు మండలంలోని బొద్దికూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత ప్రభుత్వం నాడు-నేడు పథకం క్రింద ఏర్పాటు చేసిన రూ.5 లక్షల విలువైన వాటర్ ప్లాంట్ మొరాయించింది . అప్పుడు మూణ్ణాళ్ల ముచ్చట గా పనిచేసి తర్వాత మొరాయించింది. ఎన్నిసార్లు రిపేర్ చేయించినా ఉపయోగం లేదు, ప్రస్తుతం పని చేయటం లేదు. వాటర్ , విద్యార్థుల త్రాగునీటి అవసరాలను తీర్చే ఏర్పాటు చేయాలని ఎస్.ఎం.సి సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
View More
Breaking News
09 Feb 2025 10:00 AM
0
47
Newsread Image

No.1 Short News

Shaida Reporter
డిల్లీ పీఠం బీజెపీ దే...
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై బీజేపీ జెండా 12 ఏళ్ల ఆమ్‌ఆద్మీ పార్టీ పాలనకు పుల్‌స్టాప్ ఓటమిపాలైన పలువురు ఆప్‌ అగ్ర నేతలు మూడోసారి కూడా ఖాతా తెరవని కాంగ్రెస్‌.
View More
Breaking News
08 Feb 2025 13:28 PM
0
48
Newsread Image

No.1 Short News

Shaida Reporter
బ్రేకింగ్ న్యూస్: మాజీ సిఎం కేజ్రీవాల్ ఓటమి
బ్రేకింగ్ న్యూస్ న్యూ ఢిల్లీలో మాజీ సీఎం కేజ్రీవాల్ ఓటమి. మరోవైపు జంగ్‌పురాలో ఓటమి పాలైన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా.
Breaking News
08 Feb 2025 13:23 PM
0
45
Newsread Image

No.1 Short News

Newsread
నకరికల్లులో రోడ్డు ప్రమాదం.. ……ఒకరి మృతి
నకరికల్లు-అద్దంకి నార్కెట్ పల్లి రహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పాత కంప్యూటర్ల సామానులతో హైదరాబాద్ వైపు వెళుతున్న ఓ లారీ ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు మరొకరిని స్థానిక వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
View More
Breaking News
07 Feb 2025 07:55 AM
1
48
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
నాగర్ కర్నూల్ చారకొండ లో త్రివ ఉద్రిక్తత చిన్నారిని సైతం జిప్ లో బలవంతంగా ఎక్కిస్తున్న పోలీసులు
బిగ్ బ్రేకింగ్ న్యూస్ :నాగర్ కర్నూల్ జిల్లా చారకొండలో తీవ్ర ఉద్రిక్తత నిరసన చేస్తున్న చిన్న పాపను సైతం పోలీసు వాహనాల్లో తరలిస్తున్న పోలీసులు. జడ్చర్ల-కోదాడ 167 వ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా బైపాస్ రోడ్డు కోసం చారకొండలో 29 ఇండ్లను కూలగొట్టడానికి సిద్ధం అయిన అధికారులు పోలీసు బలగాలతో జేసిబిలతో వచ్చిన అధికారులు. బైపాస్ కోసం మా ఇండ్లు కూలగొట్టొద్దు అని బాధిత కుటుంబాలు నిరసనలు చేస్తున్నారు
View More
Breaking News
05 Feb 2025 22:02 PM
1
68
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన ఇంటర్ విద్యార్థిని
మహబూబాబాద్ జిల్లా సీరోలు మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల/ కళాశాలలో నిన్న రాత్రి పదో తరగతి విద్యార్థులకు ఫేర్‌వెల్ పార్టీ కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి.. డీజే సౌండ్ బాక్స్ లను ఏర్పాటు చేశారు.ఈ క్రమంలో మరిపెడ మండలం తానం చర్ల శివారు సపావట్ తండాకు చెందిన సీఈసీ ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని సపావట్ రోజా (16).. వేదికపై డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.వెంటనే తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు రోజాను మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు
View More
Breaking News
05 Feb 2025 21:59 PM
0
46
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
మహిళల పై పోలీసుల అరాచకం
మినిస్టర్ క్యార్టర్స్ వద్ద మహిళా వీఆర్ఏలపై పోలీసుల దాష్టికం నా ప్రాణం బాగాలేదు.. కాళ్ళు మొక్కుత వదిలేయండి మేడం అన్నా కూడా వదలని పోలీసులు
Breaking News
05 Feb 2025 12:08 PM
0
30
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
ఐటీ అధికారులతో మిగిసిన దిల్ రాజు విచారణ
ముగిసిన దిల్ రాజు విచారణ ఐటీ అధికారులు అడిగిన డాక్యుమెంట్లను, బ్యాంక్ స్టేట్మెంట్లను సబ్మిట్ చేసినట్టు సమాచారం రెండు గంటలపాటు సాగిన విచారణ అందుబాటులో ఉండాలని, ఎప్పుడు పిలిచినా రావాలని కోరిన ఐటీ అధికారులు
View More
Breaking News
05 Feb 2025 12:06 PM
0
34
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
కూడవెళ్లి వాగులోకి కాళేశ్వరం నీళ్లు - ఆనందంలో రైతులు
కూడవెళ్లి వాగులోకి కాళేశ్వరం నీళ్లు.. ఆనందంలో రైతులు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కొడకండ్ల వద్ద అధికారులు నీళ్లు విడుదల చేయడంతో తుజాల్ పూర్ చెక్ డ్యాంకు నీళ్లు చేరాయి కూడవెళ్లి వాగులోకి పంటలు ఎండిపోయే సమయంలో కాళేశ్వరం నీళ్లు రావడంతో, రైతులు హర్షం వ్యక్తం చేశారు -
View More
Breaking News
05 Feb 2025 10:59 AM
1
40
Newsread Image

No.1 Short News

Newsread
భారతీయులను వెనక్కి పంపుతున్న అమెరికా
అమెరికా నుంచి భారత్‌కు అక్రమవలసదారుల విమానం సీ-17 మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో భారతీయులను వెనక్కి పంపుతున్న అమెరికా మొత్తం 205 మందితో టెక్సాస్ నుంచి బయలుదేరిన విమానం సుమారు 18 వేల మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్టు గుర్తింపు డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా వరుసగా అందరినీ వెనక్కి పంపేందుకు ఏర్పాట్లు
View More
Breaking News
04 Feb 2025 14:21 PM
2
25
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కన్నీళ్లు పెట్టించి దృశ్యాలు
సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కన్నీళ్లు పెట్టించే దృశ్యాలు చారకొండలో ఇల్లు కూల్చేస్తుంటే భోరున విలపిస్తున్న వృద్ధ దంపతులు తమకు ఉన్న గూడు కూల్చేస్తే ఎలా బ్రతకాలంటూ పోలీసులను వేడుకున్న వృద్ధ దంపతులు - news credits by Telugu Scribe
View More
Breaking News
04 Feb 2025 13:59 PM
0
23
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
భారతీయులని వెనక్కి పంపుతున్న అమెరికా
భారతీయులను వెనక్కి పంపుతున్న అమెరికా అమెరికా నుంచి భారత్‌కు అక్రమవలసదారుల విమానం సీ-17 మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో భారతీయులను వెనక్కి పంపుతున్న అమెరికా మొత్తం 205 మందితో టెక్సాస్ నుంచి బయలుదేరిన విమానం సుమారు 18 వేల మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్టు గుర్తింపు డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా వరుసగా అందరినీ వెనక్కి పంపేందుకు ఏర్పాట్లు అక్రమంగా నివసించేవారి విషయంలో అమెరికాకు సహకరిస్తున్న భారత ప్రభుత్వం -news credits by Telugu Scribe
View More
Breaking News
04 Feb 2025 13:58 PM
0
24
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
జగిత్యాల లో మహిళ ఎస్సై స్పాట్ డెడ్
రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై మృతి జగిత్యాల - గొల్లపల్లి మండలంలో , చిల్వకోడూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగి ఎస్సై శ్వేత మృతి సెల్ఫ్ డ్రైవింగ్ లో వస్తూ చెట్టును ఢీ కొట్టిన ఎస్సై శ్వేత కారు, అక్కడికక్కడే మృతి చెందిన ఎస్సై శ్వేత , జగిత్యాల ఎస్పీ ఆఫీస్ లో అటాచ్‌గా ఉన్న ఎస్సై శ్వేత -news credits by Telugu Scribe
View More
Breaking News
04 Feb 2025 12:45 PM
0
22
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
పల్లె దవాఖానలు ఒక్క పూట కె పరిమితము
పల్లె దావఖానలు ఒక్క పూటకే పరిమితం కామారెడ్డి జిల్లాలో అధికారుల పర్యవేక్షణ లేక రోజంతా పేదలకు వైద్యాన్ని అందించే పల్లె దావఖానలు మధ్యాహ్నం 1 గంటలకే ముసివేస్తున్నారు మహుబూబాబాద్ జిల్లా నరసింహులుపేట మండలం జయపురం 2 గంటలకే మూసివేసిన పల్లె దావాఖాన రాజన్న సిరిసిల్ల జిల్లా పల్లె దావఖానల్లో తీవ్ర మందుల కొరత ఉంది గత ప్రభుత్వంలో అద్భుతంగా రోజంతా నడిచిన దావఖానలు ఒక్కపూట నడవడం ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు - News Credits By Telugu Scribe
View More
Breaking News
04 Feb 2025 10:29 AM
0
17
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
శంకర్ దాదా MBBS సినిమా స్టైల్ లో రాత్రికి రాత్రే ఆసుపత్రి మార్పు
శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో లాగా రాత్రికి రాత్రే ప్రభుత్వ హాస్పిటల్ పేరు మార్పు! కొడంగల్ మెడికల్ కాలేజ్ కోసం తాండూరు ఆసుపత్రికి కొడంగల్ పేరు ఇదేం విచిత్రం అంటూ ఫ్లెక్సీ చింపేసిన స్థానికులు వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి కొడంగల్ జనరల్ ఆసుపత్రిగా పేరు మారుస్తూ సోమవారం రాత్రి ఫ్లెక్సీ కట్టడంతో కలకలం ప్రవేశద్వారానికి ఉన్న బోర్డుపై 'ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి- కొడంగల్' అంటూ ఫ్లెక్సీ కట్టడాన్ని నిలదీసిన స్థానికులు ఆసుపత్రి వర్గాల నుంచి సరైన సమాచారం లేకపోవడం, ఫ్లెక్సీ కడుతున్న గుత్తేదారు దురుసుగా మాట్లాడడంతో స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని ఫ్లెక్సీని చించేశారు ఇదీ అసలు కథ గత ప్రభుత్వంలో జిల్లాకో మెడికల్ కాలేజ్ నిర్మాణంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు మంజూరైన మెడికల్ కాలేజీను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేవంత్ రెడ్డి తన సొంత నియోజవర్గం కొడంగల్ కు మార్చుకున్నారు. దీనికి అనుబంధంగా 220 పడకల ఆసుపత్రిని చూపించాల్సి ఉండగా మరో వారంలో ఢిల్లీ నుంచి జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) బృందం కొడంగల్ కు తనిఖీ నిమిత్తం రానుంది. వారికి చూపించేందుకు తాండూరులోని 200 పడకల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి పేరును కొడంగల్ జనరల్ ఆసుపత్రిగా మారుస్తూ సోమవారం రాత్రి ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. -news credit's by Telugu Scribe
View More
Breaking News
04 Feb 2025 10:29 AM
0
18
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
IT అధికారులు ఎదుట హాజరు అయిన దిల్ రాజు
ఐటీ అధికారుల ఎదుట హాజరైన FDC చైర్మైన్, నిర్మాత దిల్ రాజు గత వారం దిల్ రాజు ఇంట్లో నాలుగు రోజుల పాటు సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు సోదాల అనంతరం వ్యాపారాలకు సంబంధించిన వివరాలు తీసుకురావాలని దిల్ రాజుకు నోటీసులు సినిమాల నిర్మాణం, ఎగ్జిబిషన్ లాభాల వ్యవహారంపై ఐటీ అధికారుల ఆరా - news credits by Telugu Scribe
View More
Breaking News
04 Feb 2025 10:28 AM
0
17
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
బిజెపి లో వర్గపోరు
నల్గొండ బీజేపీలో వర్గపోరు నాగం వర్షిత్ రెడ్డిని రెండోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేసినందుకు బీజేపీ సీనియర్ నాయకుల అసంతృప్తి పార్టీని మేనేజ్ చేసి పదవి తెచ్చుకున్నాడని.. అధ్యక్షుడిని మార్చకపోతే పార్టీ కార్యాలయం గడప కూడా తొక్కమని హెచ్చరించిన బీజేపీ సీనియర్లు
View More
Breaking News
04 Feb 2025 10:28 AM
0
12
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
గొడవకి సంబంధం లేని వృద్ధుడిని లాక్కెళ్తున్న పోలీసులు
మినిస్టర్ క్యార్టర్స్ వద్ద ఉద్రిక్తత రోడ్డు పక్కన నిల్చున్న వృద్ధుడిని అరెస్ట్ చేసి లాక్కెళ్తున్న పోలీసులు సర్ నాకు ఏం తెల్వదని కాళ్లు పట్టుకున్నా కూడా కనికరించకుండా లాక్కెళ్తున్న పోలీసులు
View More
Breaking News
04 Feb 2025 10:28 AM
0
12
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున రెబల్ అభ్యర్థి నామినేషన్ ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ వేసిన ఆదిలాబాద్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ ఆ స్థానానికి నరేందర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన పార్టీ అధిష్టానం ఇప్పటికే తన స్థానాన్ని వేరే అభ్యర్థికి ప్రకటించడంపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి - NEWS CREDITS TELUGU SCRIBE
View More
Breaking News
04 Feb 2025 10:01 AM
0
17
Newsread image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
బ్రేకింగ్ న్యూస్
బ్రేకింగ్ న్యూస్ మినిస్టర్ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన వీఆర్ఏలు.. అడ్డుకుంటున్న పోలీసులు పోలీసులకు, వీఆర్ఏలకు మధ్య తోపులాట ఉద్రిక్తంగా మారిన పరిస్థితి
View More
Breaking News
04 Feb 2025 10:00 AM
0
15
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
రైల్వే బడ్జెట్ లో ఏపీ కి రికార్డ్ స్థాయి లో కేటాయింపులు
రైల్వే బడ్జెట్‌లో ఏపీకి రికార్డు స్థాయిలో కేటాయింపులు ఏపీకి రూ. 9417 కోట్లు కేటాయించిన కేంద్రం తెలంగాణకు రూ.5337 కోట్లు కేటాయించినట్లు ప్రకటించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ - Video Credits Telugu Scribe
View More
Breaking News
04 Feb 2025 07:05 AM
1
20
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
అవ్వి నా భార్య , నా గల్ ఫ్రెండ్ కి సంబంధించిన వీడియోస్ - మస్తాన్ సాయి
అవి నా భార్య.. నా గర్ల్‌ ఫ్రెండ్ వీడియోలు - మస్తాన్ సాయి కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు 2017లో హనీమూన్‌కు వెళ్లినప్పుడు తీసుకున్న వీడియోలు అవి ఇప్పుడు ఉన్న హార్డ్ డిస్క్‌లో లావణ్యకు సంబంధించిన యాంటీ ఎవిడెన్స్ ఉన్నాయి వాటిని మాయం చేసేందుకు లావణ్య హార్డ్ డిస్క్ ను దొంగిలించింది -మస్తాన్ సాయి - News Credits Telugu Scribe
View More
Breaking News
04 Feb 2025 07:05 AM
0
17
Newsread Image

No.1 Short News

Newsread
ఢిల్లీ ఇలా అవడానికి కారణం ఎవరు?? పదేళ్లు ఎవరు పరిపాలించారు??
ఎప్పుడో 1995లో పాడుబడిపోయిన హైదరాబాద్ మాదిరి ఢిల్లీ తయారైందిఅదే పదేళ్లు డబల్ ఇంజన్ సర్కారు అధికారంలో ఉండి ఉంటే వాషింగ్టన్ ను తలదన్నేలా ఢిల్లీ తయారయ్యేది.. - ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ కొస్తే చాలా బాధ కలుగుతుంది
View More
Breaking News
03 Feb 2025 11:20 AM
1
17
Newsread Image

No.1 Short News

Newsread
పలు జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమించిన తెలంగాణ బీజేపీ
హైదరాబాద్ అధ్యక్షుడిగా లంక దీపక్ రెడ్డి భూపాల్ పల్లి అధ్యక్షుడిగా నిశిధర్ రెడ్డి కామారెడ్డి అధ్యక్షుడిగా నీలం చిన్న రాజులు హనుమకొండ అధ్యక్షుడిగా కొలను సంతోష్ రెడ్డి వరంగల్ అధ్యక్షుడిగా గంట రవికుమార్ నల్లగొండ అధ్యక్షుడిగా నాగం వర్షిత్ రెడ్డి జగిత్యాల అధ్యక్షుడిగా రాచకొండ యాదగిరి బాబు
View More
Breaking News
03 Feb 2025 11:13 AM
1
14
Newsread Image

No.1 Short News

Newsread
అయోధ్యలో దళిత యువతిపై అత్యాచారం
అయోధ్యలో అమానుష ఘటన భాగవతం వినడానికి ఇంటినుండి వెళ్లి తిరిగి ఇంటికి రాని 22 ఏండ్ల దళిత యువతి ఆమె మృతదేహాన్ని సమీప కాలువలో అత్యంత దారుణమైన స్థితిలో గుర్తింపు కాళ్ళు చేతులు విరగొట్టడమే కాకుండా కళ్ళు పీకేసి, మర్మావయాల్లో కర్ర దూర్చినట్టు ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు ఈ దుర్ఘటనపై మీడియాతో మాట్లాడుతూ బాధితురాలికి న్యాయం జరగకపోతే ఎంపీ పదవకి రాజీనామా చేస్తా అంటూ కంటతడి పెట్టిన ఫజియాబాద్ ఎంపీ అవధేశ్
View More
Breaking News
03 Feb 2025 10:59 AM
1
15
Newsread Image

No.1 Short News

Newsread
SC, ST అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న వారికి సుప్రీంకోర్టు చెంపపెట్టు
SC, ST వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా, ప్రజాక్షేత్రంలో బహిరంగంగా దూషించినట్టు నిరూపించాలని సుప్రీంకోర్టు సృష్టం చేసింది. రక్షణ కోసం తెచ్చిన ఈ చట్టాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని, సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో నకిలీ కేసులు తగ్గుతాయని నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.
View More
Breaking News
01 Feb 2025 20:23 PM
1
43
Newsread Image

No.1 Short News

T Mahesh
బాపనీపల్లి వద్ద భారీ అగ్ని ప్రమాదం
శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మండలం బాపనపల్లి వద్ద కియాకు సంబంధించిన వేస్ట్ మెటీరియల్కు గుర్తుతెలియని వ్యక్తులు గురువారం నిప్పు పెట్టారు. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశం జనావాసాలకు దూరంగా ఉండటంతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు అన్నారు. అగ్ని కీలకలు అదుపు చేయడానికి ప్రయత్నించిన సాధ్యం కాలేదని స్థానికులు అన్నారు.
View More
Breaking News
31 Jan 2025 06:47 AM
8
39

No.1 Short News

Newsread
ఒక ఫెయిల్యూర్ & అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రి చంద్రబాబు - బూచేపల్లి హాట్ కామెంట్స్
గురువారం మధ్యాహ్నం ఒంగోలు లో జరిగిన మీడియా సమావేశం లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై బూచేపల్లి విమర్శలు గుప్పించారు. చరిత్ర లో చంద్రబాబు ఒక ఫెయిల్యూర్, అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రి గా మిగిలిపోనున్నారని, పవన్ కళ్యాణ్ ఎన్నికల కు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, మీరు కాపులకు ఇచ్చిన హామీ ఒక్కటైనా చేశారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కూటమి నాయకులు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
View More
Breaking News
30 Jan 2025 14:15 PM
8
92
Newsread Image

No.1 Short News

Newsread
ఏపీలో 'తల్లికి వందనం' పథకంపై కీలక ప్రకటన
ఏపీలో కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. ఈ క్రమంలోనే 'తల్లికి వందనం' పథకం అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పథకం అమలుపై ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కీలక వ్యాఖ్యలు చేశారు. తల్లికి వందనం పథకం మే నుంచి అమలు కాబోతుందని తెలిపారు. విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయాన.. రాష్ట్రంలో విద్యా శాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. దీని ద్వారా బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15000 అందనున్నాయి.
View More
Breaking News
30 Jan 2025 13:54 PM
2
38
Newsread Image

No.1 Short News

Newsread
విమానం, హెలికాప్టర్ ఢీ.. నదిలో నుంచి 18 మృతదేహాల వెలికితీత
వాషింగ్టన్ లోని ఎయిర్ పోర్టులో ల్యాండయ్యే క్రమంలో పీఎస్ఏ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఆర్మీకి చెందిన హెలికాప్టర్ ను ఢీ కొట్టింది. దీంతో గాల్లోనే రెండు ముక్కలైన విమానం పోటోమాక్ నదిలో పడిపోయింది. హెలికాప్టర్ కూడా నిట్టనిలువుగా నదిలో పడిందని అధికారులు తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది.ఘటనలో నదిలో నుంచి 18 మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు.ప్రమాద సమయంలో విమానంలో సిబ్బంది సహా 64 మంది, ఆర్మీ హెలికాప్టర్ లో ముగ్గురు సైనికులు ఉన్నారని చెప్పారు.
View More
Breaking News
30 Jan 2025 12:38 PM
1
28
Newsread Image

No.1 Short News

Newsread
శ్రీ గౌతమి లో ఫుడ్ పాయిజన్ కాలేదు తేల్చి చెప్పిన DMHO...
ఈనెల 26, 27 న దర్శి పట్టణం లోని అద్దంకి రోడ్ లో గల శ్రీ గౌతమి విద్యాసంస్థల లో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకల అనంతరం, మరుసటి రోజు ఉదయం ముగ్గురు విద్యార్థులకు జ్వరం రాగా దర్శి లోని ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి చికిత్స చేయించుకున్నారు.. ఈలోపు ఫుడ్ పాయిజన్ జరిగిందని వార్తలు షికార్లు చేసాయి, ఈ క్రమంలో DMHO వారు క్యాంపస్ కి విచ్చేసి పరిసరాలను పరిశీలించారు, విద్యార్థులకు వైద్య పరీక్షలను నిర్వహించగా ఇవి సాధారణ వాతావరణ మార్పుల వల్ల జలుబు, జ్వరం వచ్చినదనీ, భయపడాల్సిన విషయం ఏమీ లేదని తేల్చి చెప్పడంతో పుకార్లకు చెక్ పడింది. అలాగే ఈ కాలం లో వచ్చే వ్యాధుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అర్బన్ మెడికల్ హెల్త్ ఆఫీసర్, స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.
View More
Breaking News
29 Jan 2025 15:03 PM
2
45
Newsread Image

No.1 Short News

Newsread
బీఆర్ఎస్ పార్టీకి కళ్లు చెదిరే ఆస్తులు.. జాతీయ స్థాయిలో చర్చ
తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పై మరోసారి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఆ పార్టీ తాజాగా విడుదల చేసిన ఆడిట్ రిపోర్టే దీనికి కారణం. గతేడాది మార్చి 31 నాటికి బీఆర్ఎస్ పార్టీకి ఏకంగా రూ.1,618 కోట్ల ఆస్తులు ఉన్నాయని ఈ రిపోర్టు వెల్లడించింది. 2023–24 లో బీఆర్ఎస్ కు వచ్చిన విరాళాలు, బ్యాంకు వడ్డీ కలిపి రూ.685.5 కోట్లు. అయితే, ఇదే పీరియడ్ లో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అందుకున్న విరాళాలు రూ.289 కోట్లు మాత్రమే. దీనిని బట్టి బీఆర్ఎస్ పార్టీ ఆదాయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా, పార్టీ ఆస్తులు, విరాళాలు, నిర్వహణ ఖర్చులకు సంబంధించి బీఆర్ఎస్ ఆడిట్ రిపోర్టును కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. ఈ రిపోర్టులో వెల్లడించిన ప్రకారం బీఆర్ఎస్ పార్టీ ఆస్తుల వివరాలు
View More
Breaking News
29 Jan 2025 11:16 AM
1
27
Newsread Image

No.1 Short News

Newsread
పంచాయతీ కార్యదర్శిపై జనసేన నేత జులుం
ఎనికేపాడులో జాతీయ రహదారి పక్కన జనసేన నాయకుడు టంకశాల సుబ్బారావు ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగా, మహాత్మా గాంధీ విగ్రహాలు ఏర్పాటు చేశారు. అయితే రూరల్ మండల జనసేన అధ్యక్షుడు పొదిలి దుర్గారావుతో కొంతమంది జనసేన నాయకులు ఈ విగ్రహాలతో పాటు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఎంపీ వల్లభనేని బాలశౌరి, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావులను ఆహ్వానించి వారి చేతుల మీదుగా విగ్రహాలను ఆవిష్కరిద్దామన్న అభిప్రాయంలో ఉన్నారు. ఈ విషయంపై జనసేనలోని రెండు వర్గాల మధ్య కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి.
View More
Breaking News
29 Jan 2025 11:02 AM
1
27
Newsread Image

No.1 Short News

Newsread
పేకాట రాయుళ్ళ పై దర్శి సీఐ & ఎస్సై స్పెషల్ రైడ్..
జముకులదిన్నె గ్రామంలో పేకాట ఆడుతున్నారని సమాచారం రాగా దర్శి CI , దర్శి SI రైడ్ చేయగా మొత్తం 4 గురు పట్టుబడ్డారు. వాళ్ళ దగ్గర మొత్తం 1,02,000/- డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. రైడ్ లో ASI రాంబాబు, HC శంకర్, PCs - గురు బాబు, మహేష్ , జిలానీ పాల్గొన్నారు
View More
Breaking News
28 Jan 2025 20:04 PM
2
18
Newsread Image

No.1 Short News

Newsread
అద్భుతమైన మోటివేషన్ తో అందరికి బాధ్యత ను గుర్తు చేసిన గుంటూరు ASP హనుమంతు
శ్రీ గౌతమి విద్యాసంస్థల సిల్వర్ జూబ్లీ సెలెబ్రెషన్స్ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న గుంటూరు జిల్లా ASP హనుమంతు స్పీచ్ ఇస్తూ సంస్కారం, విద్యార్థి తాను నేర్చుకున్న లో లోకహితం ఉండాలి అని వాటి అద్భుత విశ్లేషణ చేసి అందరినీ ఆకర్షించారు.
View More
Breaking News
27 Jan 2025 15:55 PM
0
27
Newsread image

No.1 Short News

Saleem Sayyad
ద్వారకాతిరుమల లో ఆటో బోల్తా
Breaking News
25 Jan 2025 09:54 AM
0
37
Newsread Image

No.1 Short News

Newsread
దావోస్ టు ఢిల్లీ.. హస్తినకు సీఎం చంద్రబాబు.. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యే అవకాశం..
ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ముగిసింది. ఆయన ఇవాళ రాత్రి 12 గంటల ప్రాంతంలో ఢిల్లీకి చేరుకోనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్రం 2024-25 బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఇదే సమయంలో ఏపీకి కేటాయింపులపైన చంద్రబాబు ఢిల్లీ పెద్దలతో చర్చలు జరపనున్నారు. ఏపీకి గేమ్ ఛేంజర్ గా భావిస్తున్న కీలక ప్రాజెక్టులపైన ప్రధానితో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు
View More
Breaking News
23 Jan 2025 20:19 PM
2
35
Newsread Image

No.1 Short News

Newsread
Janasena: జనసేనకు గుడ్ న్యూస్... గాజు గ్లాసు గుర్తు రిజర్వ్ చేసిన ఎన్నికల సంఘం
పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు ఈసీ లేఖ పంపింది. గత సార్వత్రిక ఎన్నికల్లో 100 శాతం స్ట్రయిక్ రేట్ తో జనసేన పార్టీ రికార్డు సృష్టించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ, రెండు ఎంపీ స్థానాల్లోనూ విజయభేరి మోగించింది. ఈ నేపథ్యంలో, ఈసీ రికగ్నైజ్డ్ పార్టీగా నిలిచిన జనసేన పార్టీ... గాజు గ్లాసు గుర్తును శాశ్వతంగా సొంతం చేసుకుంది.తాజా ప్రకటనతో, కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీగా జనసేన అవతరించింది. ఇకపై గాజు గ్లాసు గార్తు జనసేనకు శాశ్వతంగా సొంతమైంది.
View More
Breaking News
21 Jan 2025 22:43 PM
6
32
Newsread Image

No.1 Short News

Newsread
రాష్ట్రమంతా ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం విజ్ఞప్తి చేసిన లోకేష్
ఉబెర్ వైస్ ప్రెసిడెంట్ మధుకానన్‌తో మంత్రి నారా లోకేష్ దావోస్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న ఐటి పర్యావరణ వ్యవస్థ, నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్, తక్కువ ఖర్చుతో కూడిన మౌలిక సదుపాయాలను పెంచేందుకు విశాఖపట్నంలో రీజనల్ టెక్నాలజీ హబ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రిక్ వాహనరంగం వేగం పుంజుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసారు
View More
Breaking News
21 Jan 2025 22:12 PM
3
35
Newsread Image

No.1 Short News

Newsread
డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దు: జనసేన కేంద్ర కార్యాలయం
డిప్యూటీ సీఎం అంశం ఏపీ రాజకీయల్లో కలకలం రేపుతోంది. కూటమి ప్రభుత్వ పాలన ప్రశాంతంగా కొనసాగుతున్న తరుణంలో... నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ కొందరు టీడీపీ నేతలు చేసిన డిమాండ్ చర్చనీయాంశంగా మారింది. దీనిపై మాట్లాడొద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన టీడీపీ హైకమాండ్. మరోవైపు ఇదే అంశంపై జనసేన కేంద్ర కార్యాలయం కూడా స్పందించింది. డిప్యూటీ సీఎం అంశంపై జనసేన నేతలు, కార్యకర్తలు బహిరంగంగా మాట్లాడొద్దని, సోషల్ మీడియాలో స్పందించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికైనా ఈ వివాదానికి ముగింపు పడుతుందేమో వేచి చూడాలి.
View More
Breaking News
21 Jan 2025 16:17 PM
3
30
Newsread Image

No.1 Short News

BSR NEWS
దావోస్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తిదాయకమైన ప్రసంగం
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) రెండో రోజున, భారత పరిశ్రమల సమాఖ్య స్పెషల్ సెషన్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. సంపద సృష్టిలో భారతీయులు అగ్రగామిగా ఎదగడం ద్వారా 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.
View More
Breaking News
21 Jan 2025 15:54 PM
3
22
Newsread Image

No.1 Short News

BSR NEWS
Saif Ali Khan: ఆసుప‌త్రి నుంచి సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్‌
క‌త్తిపోట్ల‌కు గురైన బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్ ముంబ‌యి లీలావ‌తి ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. కాసేప‌టి క్రితం ఆయ‌న ఆసుప‌త్రి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. కాగా, ఈ నెల 16న బాంద్రాలోని సైఫ్ నివాసంలో దుండ‌గుడు క‌త్తితో దాడికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. సైఫ్ ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించిన ఆగంతుకుడు ఆయ‌న‌పై దాడి చేసి, తీవ్రంగా గాయ‌ప‌రిచాడు. దీంతో ఐదు రోజుల పాటు లీలావ‌తి ఆసుప‌త్రిలో ఆయ‌న చికిత్స పొందారు. సైఫ్ కోలుకోవ‌డంతో ఈరోజు ఆయ‌న‌ను వైద్యులు డిశ్చార్జ్ చేశారు.
View More
Breaking News
21 Jan 2025 15:44 PM
3
24
Newsread Image

No.1 Short News

Newsread
ఎప్పటికైనా రాష్ట్ర గౌరవాన్ని, హక్కులను కాపాడేది చంద్రబాబే : దర్శి టిడిపి ఇంచార్జి Dr. గొట్టిపాటి లక్ష్మీ
విశాఖ ఉక్కు కర్మాగారానికి పునర్వైభవం తీసుకురావడంలో చంద్రబాబు పాత్ర ఎంతో ఉంది. జగన్మోహన్ రెడ్డి కేసుల మాఫీ కోసం విశాఖ ఉక్కుని అమ్మకానికి పెడితే, చంద్రబాబు రాష్ట్రానికే మణిహారమైన ప్లాంట్ ను కాపాడేందుకు అహర్నిశలు శ్రమించారు.తనపై ఉన్న అవినీతి కేసుల్ని తొలగిస్తే, ఏకంగా రాష్ట్రాన్నే తాకట్టు పెట్టడానికి సిద్ధమైన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ... రాష్ట్రమే తన కుటుంబం... రాష్ట్రాభివృద్ధే తన సంకల్పమంటూ అడుగులు వేస్తున్న చంద్రబాబు ఎక్కడా అని గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు
View More
Breaking News
21 Jan 2025 13:53 PM
1
24
Newsread Image

No.1 Short News

BSR NEWS
ఏపీలో రేపటి నుంచి పిల్లలకు ఆధార్ కార్డుల జారీ !
ఏపీ రాష్ట్రంలో పిల్లలకు ఆధార్ కార్డుల జారీ ప్రక్రియకు రంగం సిద్ధం అయింది. ఇప్పటి వరకు ఆధార్ కార్డు లేని చిన్నారులు 11లక్షల 65వేల మంది పైగా ఉన్నట్టు సమాచారం అందుతోంది. ఈ తరుణంలోనే ఈ నెల 21 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి... ఏపీ లో పిల్లలకు ఆధార్ కార్డుల జారీ ప్రక్రియకు రంగం సిద్ధం చేస్తున్నారు.
View More
Breaking News
21 Jan 2025 12:27 PM
1
23
Newsread Image

No.1 Short News

Newsread
చంద్రబాబు గారు అంటేనే ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ - లోకేశ్
అరెస్ట్ సమయంలో చంద్రబాబు ఎక్కడా అధైర్యపడలేదు. జైలులో కలవడానికి వెళ్తే మాకు ధైర్యం చెప్పేవారు. సింహంలా చంద్రబాబు బయటకు వచ్చారు.
Breaking News
20 Jan 2025 21:38 PM
0
21
Newsread Image

No.1 Short News

Newsread
జ్యూరిచ్ లో ప్రవాసాంధ్రులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం
జ్యూరిచ్‌లో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్‌ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు నారా లోకేష్ గారు, టీజీ భరత్ గారు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు గారు.
View More
Breaking News
20 Jan 2025 21:33 PM
0
18
View Latest Short News

Find News

News Categories

  • All Categories
  • Latest News
  • Motivation
  • Crime News
  • Local Ads
  • Entertainment
  • Local Updates
  • Sports News
  • Education
  • Business Promotions
  • Politics
  • Breaking News
  • Install App
    ALL
    | newsread.in

    Install App

    Install App
    Cancel