Newsread Image

No.1 Short News

Newsread
రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు: తుమ్మల నాగేశ్వరరావు
భరోసా నిధులు ఈ రోజు నుండి అర్హులైన రైతుల ఖాతాల్లో జమ కానున్నాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మొదటి విడతగా ఎకరం వరకు సాగు భూమి ఉన్న దాదాపు 17.03 లక్షల రైతుల ఖాతాల్లో బుధవారం నిధులు జమ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిధుల పంపిణీ జరుగుతున్నదని ఆయన తెలిపారు.
View More
Latest News
05 Feb 2025 16:36 PM
0
3
Newsread Image

No.1 Short News

Newsread
భార‌త్ చేరుకున్న వ‌ల‌స‌దారుల విమానం
అగ్ర‌రాజ్యం అమెరికాలో కొత్త‌గా ఏర్పాటైన‌ డొనాల్డ్ ట్రంప్ ప్ర‌భుత్వం అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌పై ఉక్కుపాదం మోపుతోంది. అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌పై మొద‌టి నుంచి కఠినంగా ఉంటున్న ట్రంప్‌.. అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత నుంచి వారి గుర్తింపు, త‌ర‌లింపు ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేశారు. ఈ క్ర‌మంలో కొంత‌మంది భార‌తీయుల‌ను కూడా వెన‌క్కి పంపిన సంగ‌తి తెలిసిందే. సరైన ధ్రువపత్రాలు లేకుండా, చ‌ట్ట‌విరుద్ధంగా త‌మ దేశంలోకి అడుగుపెట్టిన భార‌త పౌరుల‌ను ప్ర‌త్యేక విమానంలో స్వ‌దేశానికి పంపింది. దాంతో 205 మంది భార‌తీయుల‌తో టెక్సాస్ నుంచి బ‌య‌ల్దేరిన అమెరికా సైనిక విమానం సీ-17 ఈరోజు మ‌ధ్యాహ్నం అమృత్‌స‌ర్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది.
View More
Latest News
05 Feb 2025 16:32 PM
0
4
Newsread Image

No.1 Short News

Newsread
విశాఖ కేంద్రంగా 4 రైల్వే డివిజన్లతో సౌత్ కోస్ట్ రైల్వే జోన్.. సికింద్రాబాద్ పరిధిలోని సెక్షన్ విజయవాడ డివిజన్ లోకి!
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. ఏపీలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటయింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా (సౌత్ కోస్ట్) రైల్వే జోన్ ఏర్పాటును భారత రైల్వే శాఖ ఖరారు చేసింది. విశాఖ రైల్వే డివిజన్ ను దక్షిణ కోస్తా రైల్వే జోన్ లో భాగం చేశారు. ప్రస్తుతం ఉన్న వాల్తేరు డివిజన్ ను విశాఖ డివిజన్ గా మారుస్తారు. విశాఖ డివిజన్ తో పాటు రాష్ట్రంలో ఉన్న విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు దక్షిణ కోస్తా జోన్ లో ఉండనున్నాయి.
View More
Latest News
05 Feb 2025 16:28 PM
0
3
Newsread Image

No.1 Short News

Newsread
తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసు
కుల గణన శాస్త్రీయ పద్ధతిలోనే జరిగిందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణలో 56 శాతానికి పైగా బీసీలు ఉన్నారని ఆయన తెలిపారు. బీసీ సంఘాలను బీఆర్ఎస్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. బీసీ సంఘాల నేతలు రాజకీయ నాయకుల ట్రాప్‌లో పడవద్దని విజ్ఞప్తి చేశారు. పార్టీలో ఎవరైనా సరే గీత దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. మా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అయినా, ఎంపీ అయినా గీత దాటితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్నారు. క్రమశిక్షణ తప్పితే ఏం చేయాలో కమిటీ చూసుకుంటుందని ఆయన అన్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ సమావేశం ఉందని, అందులో అన్ని అంశాలు మాట్లాడుతామన్నారు.
View More
Latest News
05 Feb 2025 16:25 PM
0
2
Newsread Image

No.1 Short News

Newsread
గుడ్‌న్యూస్‌.. ప్రయాణాలు బాగా చేస్తుంటారా? మంత్లీ టోల్‌ ట్యాక్స్‌ స్మార్ట్‌ కార్డులు వచ్చేస్తున్నాయ్‌.. డిస్కౌంట్లు..
వీటిని దేశంలోని అన్ని టోల్‌ బూత్‌లలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా ఏ రోజు నుంచైనా అమలు చేయడానికి అనుకూలంగా ఉన్నారు. మంత్లీ టోల్‌ ట్యాక్స్‌ స్మార్ట్‌ కార్డుల పథకం అమలైతే టోల్ ఛార్జీలపై కార్డుదారులకు డిస్కౌంట్‌ లభిస్తుందని తెలుస్తోంది. రెగ్యులర్‌గా ట్రావెల్‌ చేసేవారికి ఇది పెద్ద రిలీఫ్‌గానే చెప్పుకోవాలి. అలాగే, కమర్షియల్‌ వాహనాలకు కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది.
View More
Latest News
05 Feb 2025 16:03 PM
0
1
Newsread Image

No.1 Short News

Newsread
యువ సంచలనం త్రిషకు భారీ నజరానా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
క్రికెట్‌ వరల్డ్ కప్ స్టార్ గొంగడి త్రిషకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోటి రూపాయల నజరానా ప్రకటించారు. అలాగే, ధ్రుతి, నూషీన్, షాలినీకి తలో రూ.10 లక్షలు ప్రకటించారు. అండర్ 19 వరల్డ్ కప్ టీం మెంబర్‌గా తెలంగాణకు చెందిన ధ్రుతి కేసరిగా ఉన్న విషయం తెలిసిందే. అండర్ 19 వరల్డ్ కప్ టీం హెడ్ కోచ్ పేరే నౌషీన్. ట్రైనర్ పేరు షాలిని.
View More
Latest News
05 Feb 2025 15:55 PM
1
3
Newsread Image

No.1 Short News

Ai With SAi
తిరుపతి విమానం లో సాంకేతిక లోపం
హైదరాబాద్ తిరుపతి వెళ్ళే విమానంలో సాంకేతిక లోపం నాలుగు గంటలుగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల పడిగాపులు ఉదయం 5:30 గంటలకు బయలుదేరాల్సిన విమానం ఇప్పటికి కదలని వైనం ప్రయాణికులకు చివరి నిమిషంలో సమాచారం ఇచ్చిన అధికారులు అధికారుల తీరు పట్ల ఎయిర్ పోర్టులో ఆందోళనకు దిగిన ప్రయాణికులు
View More
Latest News
05 Feb 2025 10:57 AM
0
6
Newsread Image

No.1 Short News

Newsread
పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి భరోసా కల్పించిన కైపు వెంకట కృష్ణారెడ్డి
1తారీకు నాడు అనారోగ్యంతో దర్శి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొప్పుల సాయి కృష్ణ తండ్రి ప్పుల వెంకటేశ్వర్లు అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కైపు వెంకటకృష్ణారెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇవ్వడం జరిగింది, అలాగే పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు లక్కరాజు రామారావు కొప్పుల సాయికి మరియు ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడందర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కైపు వెంకటకృష్ణారెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇవ్వడం జరిగింది, అలాగే పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు లక్కరాజు రామారావు కొప్పుల సాయికి మరియు ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం అన్ని విధాలుగా ఆదుకుంటాము అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో మండల నాయకులు షేక్ రసూల్, బ్రహ్మం, జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.
View More
Latest News
04 Feb 2025 14:09 PM
1
17
Newsread Image

No.1 Short News

Ai With SAi
రంగారెడ్డి జిల్లా మేజిస్ట్రేట్ లో హాజరు అయిన మంచు మోహన్ బాబు , మంచు మనోజ్
రంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్ ముందు హాజరైన మోహన్ బాబు, మంచు మనోజ్ విచారణ సమయంలో మోహన్ బాబు, మంచు మనోజ్ వాగ్వాదం జరిగినట్లు సమాచారం రెండు గంటల పాటు సాగిన మోహన్ బాబు, మంచు మనోజ్ విచారణ మెజిస్ట్రేట్‌కు పూర్తి వివరాలు అందించిన మోహన్ బాబు, మంచు మనోజ్ బయటకు వచ్చాక ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయినా మోహన్ బాబు, మనోజ్ వచ్చేవారం మరోసారి విచారణకు రావాలని మెజిస్ట్రేట్ ఆదేశం
View More
Latest News
04 Feb 2025 07:05 AM
0
13
Newsread Image

No.1 Short News

Newsread
వసంత పంచమి వేడుకల్లో పూతలపట్టు ఎమ్మెల్యే
కాణిపాకంలో నిర్వహించిన వసంత పంచమి వేడుకల్లో పూతలపట్టు ఎమ్మెల్యే మురళి మోహన్ పాల్గొన్నారను. ఆయన ఆధ్వర్యంలో బాలాలయ మహోత్సవం నిర్వహించారు. ఈ వసంత పంచమి రోజున సరస్వతి యోగం నిర్వహించి పూజ ఫలాన్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు పెన్నలు, ప్యాడ్లు, పంపిణీ చేశారు.
View More
Latest News
03 Feb 2025 19:10 PM
0
18
Newsread Image

No.1 Short News

Newsread
‘కేజ్రీవాల్ జీ, యమునా నది నీళ్లు తాగి చూడండి.. ఆసుపత్రికి వచ్చి పరామర్శిస్తా.. రాహుల్ గాంధీ
అవినీతిని అంతం చేస్తానని, కొత్త రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేస్తానని రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అరవింద్ కేజ్రీవాల్ చివరకు నరేంద్ర మోదీకి డూప్ లాగా మారిపోయాడని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాహుల్ గాంధీ ఆమ్ ఆద్మీ నేతపై మండిపడ్డారు. ఐదేళ్లలో యమునా నదిని శుద్ధి చేస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చి పదేళ్లు గడిచాయని చెప్పారు. యమునా నది శుద్ధి అయినట్లేనా అని ప్రశ్నించారు. దమ్ముంటే యమునా నది నీటిని తాగాలని కేజ్రీవాల్ కు సవాల్ విసిరారు. ఆయన నిజంగానే తాగితే తర్వాత ఆసుపత్రికి వెళ్లి పరామర్శిస్తానని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఆ నీరు తాగితే ఆసుపత్రిలో చేరాల్సిందేననే చెబుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
View More
Latest News
03 Feb 2025 13:56 PM
1
16
Newsread Image

No.1 Short News

Newsread
ఉమ్మడి ఏపీ విభజన సమస్యలపై కేంద్ర హోం శాఖ కార్యాలయంలో కీలక సమావేశం
ఉమ్మడి ఏపీ విభజన అంశాల్లో ఎన్నో అంశాలు ఇంకా పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర హోం శాఖ కీలక అధికారులు, ఏపీ, తెలంగాణ చీఫ్ సెక్రటరీలు, ఇతర అధికారులు హాజరయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని ప్రధాన అంశాలపై అధికారులు చర్చిస్తున్నారు. విభజన చట్టం ప్రకారం కేంద్ర నుంచి రావాల్సిన నిధులపై కూడా వీరు చర్చలు జరుపుతున్నారు.
View More
Latest News
03 Feb 2025 13:42 PM
0
14
Newsread Image

No.1 Short News

Shaida
ఆత్మహత్యకు ముందు సహోద్యోగితో తణుకు ఎస్ఐ ఫోన్ సంభాషణ
తణుకు రూరల్ ఎస్సై ఆదుర్తి గంగ సత్యనారాయణమూర్తి ఆత్మహత్యకు సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. తుపాకీతో కాల్చుకుని చనిపోయే ముందు మూర్తి తన సన్నిహితుడితో ఫోన్ లో మాట్లాడారు. పోలీస్ డిపార్ట్ మెంట్ కే చెందిన సదరు సన్నిహితుడితో తన సమస్యను చెప్పుకుని కంటతడి పెట్టారు. ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో ప్రస్తుతం బయటపడింది. ఇందులో తోటి ఉద్యోగులు ఇద్దరిపై మూర్తి సంచలన ఆరోపణలు చేశారు. తన జీవితాన్ని నాశనం చేశారని, తనకు సంబంధం లేని విషయంలో ఇరికించి ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. విజ్జి (తన భార్య), పిల్లలను తలుచుకుంటే బాధేస్తోందంటూ మూర్తి కన్నీరుపెట్టారు.
View More
Latest News
03 Feb 2025 12:08 PM
1
17
Newsread Image

No.1 Short News

T Mahesh
బిజెపి గెలుపు
ఢిల్లీలో తెలుగువాళ్లు ఉన్న పలు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు బీజేపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హస్తినలో బీజేపీ గెలుపు దేశ ప్రగతికి మలుపు అని చెప్పారు. సరైన సమయంలో దేశాన్ని సరైన నాయకుడు పాలిస్తున్నారని, మోదీ పాలనలో ప్రపంచంలో భారత్ పేరు మార్మోగుతోందని వెల్లడించారు. ఢిల్లీ ప్రజలు సరైన గాలి పీల్చాలంటే మోదీ పాలనతో ఆక్సిజన్ ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయని AAP ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ ప్రచార కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఢిల్లీ ఎన్నికల ఇన్చార్జ్ శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు
View More
Latest News
03 Feb 2025 09:34 AM
0
13
Newsread Image

No.1 Short News

T Mahesh
ఘనంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జిల్లా కార్యాలయం ప్రారంభం
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్ నందు రహమత్ కాంప్లెక్స్ లో శనివారం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జిల్లా కార్యాలయం ను కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు m.h ఇనాయితుల్లా అసెంబ్లీ కోఆర్డినేటర్ కిపాయితుల్లా పర్యావరణవేత భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు అలాగే కార్యాలయం లో పూజా కార్యక్రమాలు చేపట్టి యూట్యూబ్ పాత్రికేయులతో ముఖ్య అతిధులు కాసేపు ముచ్చటించారు వారు మాట్లాడుతూ జై యూనియన్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లోనూ వార్త విశేషాలను ప్రజలకు చేరవేస్తూ యూట్యూబ్ జర్నలిస్టులు మరింత అభివృద్ధిలోకి రావాలని వారు తెలిపారు
View More
Latest News
02 Feb 2025 20:38 PM
0
20
Newsread Image

No.1 Short News

T Mahesh
ఎం జె ఎఫ్ జిల్లా కన్వీనర్ నాగరాజు కి ఘనంగా సన్మానం
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్ నందు రమ్మద్ కాంప్లెక్స్ లో శనివారం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జిల్లా కార్యాలయం కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు m.h వినాయకుల అసెంబ్లీ కోఆర్డినేటర్ కిపాయి కిపాయితుల్ల పర్యావరణవేత భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా విశిష్ట అతిథులుగా పాల్గొన్న పలువురు సీనియర్ పాత్రికేయులు వివిధ సంఘాల నాయకులను ఘనంగా సత్కరించారు ఇందులో భాగంగా (ఎం జె ఎఫ్ ) మాదిగ జర్నలిస్ట్ ఫారమ్ సత్యసాయి జిల్లా కన్వీనర్ నాగరాజును జై యూనియన్ పాత్రికేయులు పూల బొకే అందించి దృశ్యాలువాతో ఘనంగా సత్కరించారు
View More
Latest News
02 Feb 2025 20:38 PM
0
18
Newsread Image

No.1 Short News

బండారి స్రవంతి
కేంద్ర బడ్జెట్.. రంగాల వారీగా కేటాయింపులు.
రక్షణశాఖ రూ.4,91,732 కోట్లు గ్రామీణాభివృద్ధి రూ.2,66,817 కోట్లు.హోంశాఖ రూ.2,33,211 కోట్లు. వ్యవసాయం, అనుబంధ రంగాలు రూ.1,71,437 కోట్లు. విద్య రూ.1,28,650 కోట్లు. ఆరోగ్యం రూ.98,311 కోట్లు. పట్టణాభివృద్ది రూ.96,777 కోట్లు. ఐటీ, టెలికాం రూ.95,298 కోట్లు. విద్యుత్ రూ.81,174 కోట్లు. వాణిజ్యం, పరిశ్రమలు రూ.65,553 కోట్లు. సామాజిక సంక్షేమం రూ.60,052 కోట్లు.
View More
Latest News
01 Feb 2025 16:54 PM
1
37
Newsread Image

No.1 Short News

Newsread
ముస్లింలపై తప్పుడు కథనాలు మానండి! - అక్బర్ బాషా
ముస్లింలపై మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని నిరసిస్తూ, జమాఅతె ఇస్లామీ హింద్ పై వచ్చిన అవాస్తవ వార్తలను ఆ సంస్థ రాష్ట్ర కార్యదర్శి ముహమ్మద్ అక్బర్ బాషా తప్పుబట్టారు. అలాగే వరంగల్ కు చెందిన జక్రియాను ఉగ్రవాదిగా నిర్ధారించి, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటనలు చేశాయి. కానీ NIA అతడిని నిర్దోషి అని తేల్చివిడుదలచేసింది. దుష్ప్రచారం చేసిన పత్రికలు ఇప్పుడేం సమాధానం చెప్తాయి? అతను సమాజంలో ఎలా బ్రతకగలడు? ఈ నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అని ఆయన ప్రశ్నించారు. నకిలీ వార్తలు తప్పుడు సమాచారం వ్యాప్తి పై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
View More
Latest News
01 Feb 2025 16:21 PM
2
30
Newsread Image

No.1 Short News

Shaida
దోసకాయలపాడు లో పింఛన్లు పంపిణీ లో పాల్గొన్న గొట్టిపాటి లక్ష్మీ
ఈరోజు తాళ్లూరు మండలం, దోసకాయలపాడు లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ. ఈ కార్యక్రమం లో తాళ్లూరు మండల MPP తాటికొండ శ్రీనివాసరావు, మండల టిడిపి అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి, మండలం లోని వివిద హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు మరియు టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
View More
Latest News
01 Feb 2025 15:47 PM
1
30
Newsread Image

No.1 Short News

Newsread
డీఎస్సీ నోటిఫికేషన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు, నారా లోకేశ్‌ కీలక ప్రకటన
AP DSC | ఏపీ నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీపై ఏపీ సీఎం, మానవవనరుల శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. ఎమ్మెల్యే ఎన్నికల కోడ్‌ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని వెల్లడించారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోపే టీచర్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు.
View More
Latest News
01 Feb 2025 10:11 AM
1
26
Newsread Image

No.1 Short News

Shaida
పశు వైద్య ఆరోగ్య శిబిరం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కపురం శ్రీనివాసరెడ్డి
దర్శి వద్ద గల వెంకటాచలం పల్లి క్షేత్రంలోని గోశాలలో ఈరోజు పశువైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్వచ్ఛంద సేవకులు కపురం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూగజీవాల బాధ్యతను మనుషులే తీసుకోవాలని ఈరోజు ప్రతి వస్తువుకి మన మూగజాగాల మీద ఆధారపడుతున్నామని అలాంటి జీవాలు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతూ ఉంటే చూస్తూ ఉండటం సమంజసం కాదని పశువుల ఆరోగ్యానికి మానవులే నడుం బిగించాలన్నారు. ఇలాంటి పశువులకు వైద్యం చేసే డాక్టర్లు కూడా మహోన్నత స్వరూపులని అలాంటి వారి సేవలు అభినందనీయమని పశువైద్యులను ఆయన కొనియాడారు.
View More
Latest News
31 Jan 2025 15:53 PM
0
41
Newsread Image

No.1 Short News

T Mahesh
పెనుకొండ: సచివాలయం వద్ద పురుగు మందు డబ్బాతో ఆందోళన
మండలంలోని మావటూరు గ్రామంలో గ్రామ సచివాలయం వద్ద తన కుమారుడు మరణ ధృవీకరణ పత్రం కోసం తండ్రి రఘురాం పురుగు మందు డబ్బాతో ఆందోళనకు దిగారు. రోజుల తరబడి తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. తన సమస్య పరిష్కారం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని కుటుంబ సభ్యులతో కలిసి ఆయన బైఠాయించారు.
View More
Latest News
31 Jan 2025 12:20 PM
0
35
Newsread Image

No.1 Short News

Newsread
ఫిబ్రవరి 5 న వైసీపీ ఫీజు పోరుబాటకు పిలుపు, పోస్టర్ ఆవిష్కరణ
ఫిబ్రవరి 5 న వైఎస్ఆర్ సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం పోరాటం చేయబోతుంది. ఇప్పటివరకు 3900 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు తో కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ఆందోళన చేపట్టనున్నారు. ఈమేరకు ప్రకాశం జిల్లా వైసిపి శ్రేణులకు బూచేపల్లి పిలుపునిచ్చారు.
View More
Latest News
31 Jan 2025 07:28 AM
1
39
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి లో నేడే దివ్యాంగులకు సహాయ పరికరాలు పంపిణీకి గుర్తింపు శిబిరం
జిల్లా పరిపాలనా యంత్రాంగం సహకారం తో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఆద్వర్యం లో దివ్యాంగులకు, వృద్దులకు చేతికర్ర, చంకకర్ర, వీల్ చైర్లు, వినికిడి యంత్రాలు, కృత్రిమ అవయవాలు లాంటి ఉపకరణాలు పంపిణీ చేసేందుకు గుర్తింపు శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. లబ్ధిదారులను గుర్తించి పంపిణీ తేదీ ప్రకటించనున్నారు. అర్హులు సదరం పత్రం, రేషన్, ఆధార్, ఇన్ కం, యూనిక్ డిసైబుల్ కార్డు జీరాక్స్ కాపీలు రెండు పాస్ ఫోటోలు తీసుకురావాలని సూచించారు.
View More
Latest News
31 Jan 2025 07:20 AM
2
40
Newsread Image

No.1 Short News

Newsread
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన బూచేపల్లి
మహాత్మా గాంధీజీ 77వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు లొని జిల్లా పార్టీ ఆఫీస్ నందు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి.
View More
Latest News
30 Jan 2025 13:34 PM
0
33
Newsread Image

No.1 Short News

Newsread
ఎలక్ట్రిక్ వెహికల్స్ దే భవిష్యత్తు.. అవే కొంటాం అంటున్న 64 శాతం మంది.
ప్రతీ 10 మందిలో ఆరుగురు ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌నే కొనేందుకు మొగ్గు టీసీఎస్‌ అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడి. భారత్‌సహా వివిధ దేశాల్లో విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ)దే భవిష్యత్తు అని ఓ అంతర్జాతీయ అధ్యయనం చెప్తున్నది. దేశీయ ఐటీ రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) చేపట్టిన సర్వేలో ప్రతీ 10 మందిలో ఆరు లేదా ఏడుగురు (సర్వేలో పాల్గొన్న 64 శాతం మంది) తాము కొనాలనుకునే లేదా కొనబోయే తదుపరి వాహనం ఎలక్ట్రిక్‌ వెహికిలేనని చెప్పడం గమనార్హం. అయితే 60 శాతం మంది ఈవీలకు చార్జింగ్‌ సదుపాయాల కొరత వేధిస్తున్నదని అభిప్రాయపడ్డారు.
View More
Latest News
30 Jan 2025 13:25 PM
2
32
Newsread Image

No.1 Short News

Newsread
Cyber Criminals: ఆరుగురు సైబ‌ర్‌నేర‌గాళ్లు అరెస్టు
Cyber Criminals: కృత్రిమ మేధ స‌హ‌కారంతో ఇంట‌ర్నెట్ ద్వారా ప్ర‌జ‌ల్ని మోసం చేస్తున్న ఆరుగురు సైబ‌ర్ నేర‌గాళ్ల‌ను జార్ఖండ్ పోలీసులు అరెస్టు చేశారు. జామ్‌తారా జిల్లాలో వాళ్ల‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వెబ్‌సైట్ నుంచి 2700 మంది డేటాను సేక‌రించారు. 10 కోట్ల మేర మోసం చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.ఆ నేర‌గాళ్ల వ‌ద్ద నుంచి అనేక మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, ఏటీఎం కార్డులు, డ్రోన్‌, హై రెజ‌ల్యూష‌న్ కెమెరాల‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సృష్టించిన వెబ్‌సైట్ నుంచి సుమారు 2700 మంది డేటాను సేక‌రించారు. ప్ర‌స్తుతం విచార‌ణ కొన‌సాగుతున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.
View More
Latest News
30 Jan 2025 13:12 PM
1
32
Newsread Image

No.1 Short News

Newsread
ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా హరీష్ కుమార్ గుప్తాను ప్రభుత్వం నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సీఎస్ విజయానంద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. డీజీగా ఉన్న గుప్తా 1992 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఎన్నికల సమయంలోనూ డీజీపీగా వ్యవహరించారు గుప్తా. 2025 ఆగష్టులో పదవీ విరమణ పొందేవరకు హరీష్ కుమార్ గుప్త డీజీపీగా కొనసాగనున్నారు.
View More
Latest News
30 Jan 2025 13:03 PM
1
29
Newsread Image

No.1 Short News

Newsread
నామినేటెడ్ పోస్టులపై సీఎం కండీషన్స్.. మొదటి నుంచి పార్టీని పట్టుకుని ఉన్నవారికే పోస్టులు..!
ఇప్పటికే రెండు విడతల్లో దాదాపు 80 పోస్టులను భర్తీ చేసిన సీఎం చంద్రబాబు..ఇప్పుడు మిగిలిన నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవుల భ‌ర్తీపై ఫోకస్‌ పెట్టారు. ఇతర పార్టీల నుంచి నిన్న మొన్న వచ్చి చేరిన వారి కంటే ఎప్పటి నుంచో పార్టీలో ఉండి పనిచేసిన వారిని నేతలు ప్రోత్సహించాలన్నారు. మొదటి నుంచి పార్టీని నమ్మకున్న వారికే పదవులు దక్కేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని తేల్చిచెప్పారు. 214 మార్కెట్ కమిటీలు, 11వందల ట్రస్ట్ బోర్డులు ఉన్నాయని, రానున్న రోజుల్లో ఈ నియామకాలు పూర్తి చేస్తామన్న చంద్రబాబు..పదవి పొందినవాళ్ల రెండేళ్ల పనితీరుపై సమీక్ష చేస్తామని..పనితీరు ఆధారంగా మళ్లీ నిర్ణయాలు, భవిష్యత్ అవకాశాలు ఉంటాయని వివరించారు.
View More
Latest News
30 Jan 2025 12:57 PM
1
29
Newsread Image

No.1 Short News

Newsread
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కడిగిన ముత్యంలా బయట పడతారు: భూమన కరుణాకర్ రెడ్డి
అటవీ భూములను మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఆక్రమణపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి స్పందిస్తూ... పెద్దిరెడ్డిపై పనికట్టుకుని విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అటవీ భూములను పెద్దిరెడ్డి ఆక్రమించకపోయినా... తప్పుడు కథనాలు రాస్తున్నారని విమర్శించారు. ఈ అసత్య ఆరోపణల నుంచి పెద్దిరెడ్డి కడిగిన ముత్యంలా బయటపడతారని భూమన అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కూటమి నేతలు తమపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు.
View More
Latest News
30 Jan 2025 12:47 PM
1
28
Newsread Image

No.1 Short News

Newsread
తెలంగాణ సెక్రటేరియట్ లో ఇద్దరు నకిలీ ఉద్యోగులు
సెక్రటేరియట్ లో ఇటీవల నకిలీ ఉద్యోగులు తిరుగుతున్నారని భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. దీంతో నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ శాఖ.. మంగళవారం ఇద్దరు నకిలీ ఉద్యోగులను అదుపులోకి తీసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన భాస్కర్ రావు, డ్రైవర్ రవి ఫేక్ ఐడీ కార్డులు తయారుచేసి సెక్రటేరియట్ లో దందా చేస్తున్నారు.సెక్షన్ ఆఫీసుల్లో తిరుగుతూ అక్కడికి వచ్చిన వారిని మాటల్లో పెట్టి వివరాలు రాబడుతున్నారు. వారి పని పూర్తిచేయిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్నారు. నకిలీ ఉద్యోగుల సమాచారంతో అప్రమత్తమైన సచివాలయ భద్రత సిబ్బంది నకిలీ ఉద్యోగులు ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
View More
Latest News
30 Jan 2025 12:42 PM
1
25
Newsread Image

No.1 Short News

Newsread
వివాహేతర సంబంధం ద్వారా పిల్లలను కంటే..? సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.
అక్రమ సంబంధం కారణంగా జన్మించిన పిల్లలకు ఎవరు తండ్రిగా ఉండాలి..? ఎవరు బాధ్యత వహించాలి..? అనేదానిపై సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. భారత సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రకారం.. భార్య అక్రమంగా వేరొకరితో పిల్లలను కంటే.. ఆ పిల్లలకు చట్టబద్దంగా ఆమె భర్తే తండ్రి అవుతారని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అక్రమ సంబంధ ఆరోపణలపై DNA పరీక్షలు చేయడం ద్వారా వ్యక్తుల సామాజిక, మానసిక హాని కలుగుతుందని పేర్కొంది.
View More
Latest News
30 Jan 2025 12:31 PM
1
26
Newsread Image

No.1 Short News

Newsread
కళ్ల కింద నల్లటి వలయాలు.. అనీమియా కావొచ్చంటున్న వైద్యులు
రాత్రిపూట నిద్రకు దూరమైతే కళ్ల కింద నల్లటి వలయాలు (డార్క్ సర్కిల్స్) ఏర్పడటం సాధారణమే.. నిద్రించే వేళల్లో మార్పులు, పడకగదిలో సరైన ఏర్పాట్లు చేసుకుంటే ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. అయితే, కళ్ల కింద నల్లటి వలయాలకు నిద్రలేమి ఒక్కటే కారణం కాదని, అనీమియా కూడా కారణం కావొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డార్క్ సర్కిల్స్ కు తోడు అలసట, ఓపిక లేకపోవడం, శ్వాస పీల్చుకోవడం కష్టంగా అనిపించడం వంటివి అనీమియా చిహ్నాలని చెబుతున్నారు. శరీరంలో ఐరన్ స్థాయులు తగ్గిపోవడం వల్ల ఎర్ర రక్త కణాల సామర్థ్యం తగ్గుతుందని, తగినంత ఆక్సిజన్ ను తీసుకెళ్లలేవని వివరించారు. ఈ పరిస్థితి అనీమియాకు దారితీస్తుందని తెలిపారు.
View More
Latest News
30 Jan 2025 10:43 AM
0
25
Newsread Image

No.1 Short News

Newsread
కుంభమేళా తొక్కిసలాటపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందన
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో జరుగుతున్న అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళాలో విషాద ఘటన చోటుచేసుకోవడం తెలిసిందే. గత అర్ధరాత్రి తర్వాత జరిగిన తొక్కిసలాటలో దాదాపు 15 మంది వరకు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ దిగ్భ్రాంతికర ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో విషాదకర రీతిలో తొక్కిసలాట తీవ్ర విచారాన్ని కలిగించిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో వారికి భగవంతుడు మనోధైర్యాన్ని అందించాలని ప్రార్థిస్తున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు. తొక్కిసలాటలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు.
View More
Latest News
29 Jan 2025 14:25 PM
0
37
Newsread Image

No.1 Short News

Newsread
ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక‌లకు షెడ్యూల్ విడుద‌ల‌
ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక‌లకు షెడ్యూల్ విడుద‌లైంది. ఫిబ్ర‌వ‌రి 3న ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. ఫిబ్ర‌వ‌రి 27న పోలింగ్ ఉంటుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌నున్నారు. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. కాగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు చొప్పున ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.
View More
Latest News
29 Jan 2025 14:20 PM
0
30
Newsread Image

No.1 Short News

Newsread
వేరుశనగ రైతుల ఆందోళన కనిపించడం లేదా?
సరైన దిగుబడి లేక ఇబ్బంది పడుతున్న వేరుశనగ రైతులకు గిట్టుబాటు ధర కూడా లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. వేరుశనగ రైతుల ఆందోళన మీకు కనిపించడం లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారూ? అని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం, మరోవైపు వ్యాపారుల మోసం వల్ల రైతుల ఆందోళనతో మహబూబ్ నగర్ జిల్లా అట్టుడుకుతోందని అన్నారు.
View More
Latest News
29 Jan 2025 12:30 PM
1
28
Newsread Image

No.1 Short News

Newsread
పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకే నామినేటెడ్ పోస్టులు.. పార్టీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు
ఐదేళ్లపాటు కార్యకర్తలు చేసిన తిరుగులేని పోరాటమే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘన విజయానికి కారణమని ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, మొదటి నుంచీ పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 214 మార్కెట్‌ కమిటీలు, 1,100 దేవాలయాల ట్రస్ట్‌ బోర్డుల్లో నియామకాలతో పాటు అన్ని నామినేటెడ్ పోస్టులను వచ్చే జూన్ లోగా భర్తీ చేస్తామని చెప్పారు.
View More
Latest News
29 Jan 2025 11:32 AM
1
30
Newsread Image

No.1 Short News

Newsread
ఎలక్షన్ మేనేజ్మెంట్ లో ఎక్సలెన్స్స్ అవార్డు అందుకున్న ముండ్లమూరు ఎస్సై నాగరాజు
2024 ఎలక్షన్లలో ప్రకాశం జిల్లా లో పకడ్బందీగా బందోబస్తు స్కీము ను అమలుచేసినందుకు జిల్లా ఎలక్షన్ సెల్ ఇన్స్పెక్టర్ కి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుండి మండ్లమూరు ఎస్సై నాగరాజు ఎక్స లెన్స్ ఇన్ కండక్టింగ్ ఎలెక్షన్స్ & సెక్యూరిటీ మేనేజ్మెంట్ అవార్డు అందుకున్నారు. ఎస్పీ ఆర్ దామోదర్ ముండ్లమూరు ఎస్సై నాగరాజు ను అభినందించారు
View More
Latest News
29 Jan 2025 10:56 AM
2
25
Newsread Image

No.1 Short News

Newsread
రైలు పట్టాలపై పడుకోబెడతా: ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వార్నింగ్
తనపై కొందరు మీడియా ప్రతినిధులు తప్పుడు ఆరోపణలు చేస్తూ వార్తలు రాస్తున్నారని మాజీ మంత్రి, గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మండిపడ్డారు. నిరూపించే దమ్ము ఉంటేనే వార్తలు రాయాలని... నిరూపించలేకపోతే రైలు పట్టాలపై పడుకోబెడతానని హెచ్చరించారు. ఎవడో డబ్బులు ఇస్తాడని తప్పుడు వార్తలు రాస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాను భూకబ్జాలకు పాల్పడ్డానని, నియోజకవర్గంలో తన కుటుంబ పెత్తనం ఉందంటూ కొందరు తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని... వారంతా పద్ధతి మార్చుకోవాలని అన్నారు.
View More
Latest News
29 Jan 2025 10:46 AM
1
22
Newsread Image

No.1 Short News

Newsread
ఆలస్యంగా నడుస్తున్న మెట్రో రైళ్లు.. సాంకేతిక సమస్యే కారణమట
హైదరాబాద్ లో మెట్రో సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. సాంకేతిక సమస్య కారణంగా ఆలస్యం జరుగుతోందని, సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు ఇంజనీర్లు ప్రయత్నిస్తున్నారని మెట్రో అధికారులు తెలిపారు. దీంతో ట్రాఫిక్ చిక్కులు లేకుండా తొందరగా గమ్యం చేరుకోవచ్చని మెట్రోను ఆశ్రయించే ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు ఆలస్యమవుతోందని చెబుతున్నారు. అమీర్‌పేట-హైటెక్‌సిటీ, మియాపూర్‌-అమీర్‌పేట, నాగోల్‌-సికింద్రాబాద్‌ మధ్య మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు వివరించారు.
View More
Latest News
29 Jan 2025 10:02 AM
3
22
Newsread Image

No.1 Short News

Newsread
MA షరీఫ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఖాజా ఫరీద్
ఈరోజు నంద్యాలలోని ఆర్ & బి గెస్ట్ హౌస్ నందు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీస్ వ్యవహారాల సలహాదారులు ఎం.ఏ షరీఫ్ గారిని మర్యాదపూర్వ కలిసిన టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ సెక్రెటరీ షేక్ ఖాజా ఫరీద్.
View More
Latest News
28 Jan 2025 21:35 PM
0
23
Newsread Image

No.1 Short News

Asma
త్వరలో దర్శి కి అన్నా క్యాంటీన్.. గొట్టిపాటి లక్ష్మీ గట్టి ప్రయత్నం
దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అమరావతి లో ఆంధ్రప్రదేశ్ పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణ ని వారి ఛాంబర్ లో కలిసి దర్శి నియోజకవర్గ అభివృద్ధి, దర్శి లో నిలిచి పోయిన అన్న క్యాంటిన్ సమస్యలు మంత్రి కి వివరించారు. వెంటనే స్పందించిన మంత్రి నారాయణ దర్శి మున్సిపాలిటీకి కొంత నిధులు మంజూరు చేస్తాను అని అన్నా క్యాంటిన్ కూడ త్వరలో ప్రారంభించుటకు తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ కి లక్ష్మీ కృతజ్ఞతలు తెలియజేసారు
View More
Latest News
28 Jan 2025 21:22 PM
2
21
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి సిఐ కి శాంతి భద్రతల విషయంలో విశిష్ట అవార్డు
దర్శి సర్కిల్ పరిధిలో శాంతి భద్రతలను అదుపులో ఉంచినందుకు అలాగే ప్రకాశం జిల్లాలోనే మొట్టమొదటిసారిగా డ్రోన్ ను దర్శి నియోజవర్గంలో ఉపయోగించి పోలీస్ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు గాను ఈ రోజు 76వ రిపబ్లిక్ డే సందర్భంగా-- ప్రకాశం జిల్లా కలెక్టర్ శ తమిమ్ అన్సారియా మరియు జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ వై. రామారావు
View More
Latest News
26 Jan 2025 14:56 PM
0
38
Newsread Image

No.1 Short News

Newsread
గణతంత్ర దినోత్సవ శుభాకంక్షలు తెలిపిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
సమాజం లోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు లభించి అందరూ సమానంగా జీవించాలని కోరుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుకుందామని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పిలుపునిచ్చారు.
View More
Latest News
26 Jan 2025 07:47 AM
2
33
Newsread Image

No.1 Short News

Newsread
విషప్రచారాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: సజ్జల
వైసీపీ కార్యాలయంలో మీడియా కమ్యూనికేషన్స్ వర్క్ షాప్. కార్యక్రమాన్ని ప్రారంభించిన సజ్జల, దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఏ రాజకీయ పార్టీ చేయనంత గొప్పగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేసిందని అన్నారు. అయితే, చేసిన మంచిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ నాయకులపై ఉందని స్పష్టం చేశారు. టీడీపీకి మీడియాలో ఓ వర్గం అండ ఉందని వ్యాఖ్యలు దుష్ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టాలని వైసీపీ శ్రేణులకు పిలుపు.
View More
Latest News
24 Jan 2025 21:27 PM
2
45
Newsread Image

No.1 Short News

MAHATHI NEWS
విజయసాయిరెడ్డి రాజీనామాపై ఎమ్మెల్యే సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.
విజయసాయిరెడ్డి పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామా చేసి.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం విచిత్రంగా ఉంది. సేద్యం చేస్తానంటున్నారు.. దోచేసిన నల్లడబ్బుతో చేస్తావా ఏంది.. -సోమిరెడ్డి
View More
Latest News
24 Jan 2025 21:14 PM
0
43
Newsread Image

No.1 Short News

MAHATHI NEWS
Mahathi News- Karamchedu
కారంచేడులో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ద్వారకా తిరుమలరావు ని మర్యాదపూర్వకంగా కలిసిన పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు.
Latest News
24 Jan 2025 21:12 PM
0
42
Newsread Image

No.1 Short News

MAHATHI NEWS
శ్రావణి హాస్పిటల్ నందు ఉచిత మెడికల్ క్యాంప్…
ఈనెల 26వ తేదీ అనగా ఆదివారం రిపబ్లిక్ డే సందర్భంగా మార్కాపురం పట్టణంలోని శ్రావణి హాస్పిటల్ నందు గర్భిణీ స్త్రీలకు, మహిళలకు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించబడును. ఈ క్యాంపు నందు ఓపి మరియు స్కానింగ్ ఉచితముగా చూడబడును. అదేవిధంగా రిపబ్లిక్ డే రోజు బుక్ చేసుకున్న గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ మరియు నార్మల్ డెలివరీ కి అయిన బిల్లు మొత్తం నందు 30% రాయితీ.
View More
Latest News
24 Jan 2025 21:11 PM
0
39
Newsread Image

No.1 Short News

Newsread
మరణశిక్ష విధించిన తర్వాత ఎందుకు పెన్నులు విరగ్గొడతారు?
మరణ దండన విధించిన తర్వాత కలం మొనను విరగ్గొట్టే ఆచారాన్ని భారత న్యాయమూర్తులు బ్రిటీష్ పాలన కాలం నుంచి అనుసరిస్తున్నారు. మరణ శిక్ష విధించాక ఆ తీర్పును రద్దు చేయలేం అని చెప్పడానికి సంకేతంగా పెన్ను విరిచేస్తారు. అలాగే, రక్తం రుచి మరిగిన పెన్నుగా దానిని పరిగణించి, మరో ప్రాణం తీసే అవకాశం ఆ కలానికి ఇవ్వకూడదని ఈ పద్ధతి పాటిస్తారు.
View More
Latest News
24 Jan 2025 15:58 PM
0
29
Newsread Image

No.1 Short News

55TV NEWS
తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళం ఇచ్చిన కోడెల శివరాం
తన పుట్టినరోజు సంధర్భంగా కోడెల శివప్రసాదరావు ఛారిటబుల్ ట్రస్ట్ పేదలకు తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా అందుతున్నబాలాజీ ఆరోగ్య వరప్రసాదిని వైధ్య సేవలకి కోడెల గారి ఆశయాలకు అనుగుణంగా 10 లక్షల రూపాయలు విరాళం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోడెల శివరామ్
View More
Latest News
24 Jan 2025 11:42 AM
0
32
View Latest Short News

Find News

News Categories

  • All Categories
  • Latest News
  • Motivation
  • Crime News
  • Local Ads
  • Entertainment
  • Local Updates
  • Sports News
  • Education
  • Business Promotions
  • Politics
  • Breaking News
  • Install App
    | newsread.in

    Install App

    Install App
    Cancel