Select Location

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
చిల్డ్ బీర్ రూ.100 కే ఇవ్వాలి లేదంటే మెమెంటో చూపిస్తాం
చిల్డ్ బీర్ రూ. 100 కే ఇవ్వాలి లేదంటే స్థానిక ఎన్నికల్లో మెమెంటో చూపిస్తాం ప్రజావాణిలో మందుబాబుల సంఘం ప్రతినిధి మెమోరాండం , సోషల్ మీడియాలో వీడియో వైరల్
View More
Latest News
22 Feb 2025 11:59 AM
0
5

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
మేడ్చల్ : పైప్ నుండి గ్యాస్ లికేజ్ భయ ఆందోళనలతో ప్రజలు
బ్రేకింగ్ న్యూస్ పైప్ లైన్ నుండి గ్యాస్ లీకేజ్.. భయాందోళనలో స్థానికులు మేడ్చల్–సురారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నారయణ మల్లారెడ్డి హస్పిటల్ ముందు గ్యాస్ పైప్ లైన్ నుండి పెద్ద ఎత్తున గ్యాస్ లీకేజ్ అవ్వడంతో భయాందోళనకు గురవుతున్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని లీకవుతున్న పైప్ లైన్ ను పరిశీలిస్తున్న ఎమర్జన్సీ రెస్పాన్స్ టీం
View More
Latest News
22 Feb 2025 11:46 AM
0
5
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
3 నెలలు గడిచినా రైతులకు అందని బోనస్ డబ్బులు
3 నెలలు గడిచినా రైతులకు అందని బోనస్ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సన్నవడ్లకు రూ.500 బోనస్ పథకం చాలా మంది రైతులకు ఇంకా అమలు కాలేదు ఓట్ల కోసం బోనస్ అని నమ్మించి ఇప్పుడు ఎగ్గొడుతున్నాడని రేవంత్ రెడ్డి పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాలో ఇంకా 23 వేల మంది రైతులకు బోనస్ డబ్బులు రావల్సి ఉంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ.25 కోట్లు, నల్గొండ జిల్లాలో రూ.18.59 కోట్లు, నిర్మల్ జిల్లాలో రూ.4.50 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది పెద్దపల్లి, మంచిర్యాల, మహబూబాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోనూ చాలా మంది రైతులకు ఇంకా బోనస్ డబ్బులు జమ అవ్వలేదు బోనస్ డబ్బుల కోసం రైతులు అధికారుల చుట్టూ తిరుగుతుంటే విడతల వారీగా జమ అవుతాయని చెప్తున్నారు దీంతో బోనస్ బోగస్ అయినట్టే అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
View More
Latest News
22 Feb 2025 11:46 AM
0
5
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
నల్గొండ : రేవంత్ రెడ్డి ప్రభుత్వం లో ప్రజలకు నీళ్ల ట్యాంకర్ లే దిక్కు అయ్యాయి
రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు నీళ్ళ ట్యాంకర్లే దిక్కయ్యాయి నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన రైతు ఈరటి వెంకన్న ట్యాంకర్లో నీళ్ళు తెచ్చి ఎండిపోతున్న తన పొలానికి పారించాడు రేవంత్ రెడ్డి అసమర్థ పాలన కారణంగానే తమకు ఈ దుస్థితి వచ్చిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
View More
Latest News
22 Feb 2025 11:45 AM
0
5

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
నిజామాబాద్ జిల్లాలో అద్భుతమైన ఘటన : ఛత్రపతి శివాజీ మహరాజ్
నిజామాబాద్ జిల్లా, ఖానాపూర్ విలేజ్, భాగ్యనగర్ చౌరస్తాలో అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది... హిందూ సామ్రాట్ చత్రపతిశివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటు చేశారు.... కానీ ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వీల్లేదని పోలీసు వారు చెప్పి, కవర్ కప్పి వెళ్లిపోయారు..... అంతలోనే ఎక్కడనుంచో చాలా వేగంగా గాలి వీచింది విగ్రహం ఆవిష్కరణ జరిగిపోయింది...🚩🚩🚩 🚩నిజంగా ఇది ఎంతో అద్భుతమైన సంఘటన🚩 🇮🇳🚩జై భవాని జై శివాజీ జై షంభాజీ🚩🇮🇳
View More
Latest News
22 Feb 2025 11:45 AM
1
4
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
నంద్యాల : ఒక్క కిలో మటన్ 1100
బర్డ్ ఫ్లూ దెబ్బకు హైదరాబాద్ లో చికెన్ తినేందుకు ఇష్టపడే మాంసాహార ప్రియులు ఒక్కసారిగా మటన్ వైపు పరుగులు పెడుతున్నారు , మటన్ తో పాటు చేపలు సైతం తినేందుకు జనం ఎక్కువగా ఇష్టపడుతున్నారు , దీంతో మటన్ ధర ఇప్పటికే కిలో 1100 రూపాయలు దాటింది
View More
Latest News
22 Feb 2025 09:27 AM
0
6
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
ఆంజన దేవి గారి ఆరోగ్యం పై చిరు స్పందన
తన తల్లి అంజనాదేవి ఆరోగ్యంపై చిరంజీవి స్పందన మా అమ్మ ఆరోగ్యంగానే ఉన్నారు-చిరంజీవి మా అమ్మ ఆస్పత్రిలో ఉన్నారని ప్రచారం చేస్తున్నారు అంజనాదేవి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు-చిరంజీవి ఊహాజనిత కథనాలు ప్రచారం చేయొద్దు-చిరంజీవి
View More
Latest News
22 Feb 2025 09:26 AM
0
6
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
నసుర్లబాద్: వివాహానికి హాజరు అయ్యి నూతన దంపతులను ఆశీర్వదించిన బాన్సువాడ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నసరుల్లాబాద్ మండలం మైలారం గ్రామస్తులు శ్రీమతి గొండ్ల అనసూయ - శ్రీ గోండ్ల గంగారాం గారి కుమారుడు శంకర్ (జగన్) వివాహానికి హాజరై నూతన వధూవరులు శంకర్ - అంకిత లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆగ్రోస్ ఛైర్మన్ శ్రీ కాసుల బాలరాజు గారు రాష్ట్ర నాయకులు మాజీ డిసిసిబి చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి గారు పోచారం గారి వెంట నసరుల్లాబాద్ మండల ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు ( రిపోర్టర్ : సాయి , ఫోన్ : 8125023601 )
View More
Latest News
22 Feb 2025 09:26 AM
0
6
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
బాన్సువాడ : MLC ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నిజామాబాద్ DCCB మాజీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి
బాన్సువాడ నియోజక వర్గంలోని పలు మండలాల్లో MLC ఎన్నికల ప్రచారం పై ముఖ్య నాయకుల సమావేశాలలో పాల్గొన్న అగ్రొస్ ఇండస్ట్రీస్ చైర్మన్ శ్రీ కాసుల బాలరాజు గారు,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు,నిజామాబాద్ జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి గారు , కాంగ్రెస్ పార్టీ MLC అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి మద్దతుగా బాన్సువాడ నియోజక వర్గంలో బాన్సువాడ పట్టణం, బిర్కూరు,కోటగిరి, పోతంగల్,వర్ని మండలాలలో ముఖ్య నాయకులతో సమావేశమై అన్ని గ్రామాలలోని ప్రతి ఒక్క ఓటరుని కలిసి ఈనెల 27 న జరగనున్న ఎన్నికలలో నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓట్లు పడి భారీ మెజారిటీ వచ్చే విధంగా ప్రచారం చెయ్యాలని సలహాలు,సూచనలు తెలియజేసారు ,ఈ సమావేశంలో ఆయా మండలాల ప్రజాప్రతినిధులు,ముఖ్య నాయకులు పాల్గొన్నారు (రిపోర్టర్ : సాయి , ఫోన్ : 8125023601 )
View More
Latest News
22 Feb 2025 09:26 AM
0
5
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
బీర్కూర్ : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం బీర్కూర్ లో బీజేపీ జోరు
రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీర్కూర్ మండలంలో బిజెపి దూసుకుపోతుంది. ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ముమ్మర ప్రచారంతో ప్రజలను ఆకట్టుకొంటోంది. కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం బిజెపి అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి, కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి మల్కం కొమరయ్యకు ఓటు వేయాలంటూ బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మల్లెల యోగేష్ ప్రచారం కొనసాగిస్తున్నారు. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా పట్టభద్రులు, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చుకోవాలన్నా, అవినీతికి అడ్డుకట్ట వేయాలన్నా పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ప్రతినిధిగా రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచే సమర్థత ఉన్న బిజెపి అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బిజెపి నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఫిబ్రవరి 27న ఈ ఎన్నికలు జరగనున్నాయని అన్నారు.తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల తరుణంలో బీర్కూర్ బిజెపి వ్యూహరచనలో నిమగ్నమైందంటూ బిజెపి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఎన్నికల వ్యూహరచన, ప్రచార కార్యాచరణపై సమగ్రంగా చర్తిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారాన్ని ఉధృతం చేయడమే ప్రధానంగా దృష్టిసారిస్తూన్నమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణ పాఠం చెప్పాలంటే బిజెపి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ కు ఓటు వెయ్యమని ఎవరైనా వస్తే, హామీల అమలు ఏమైందని ప్రశ్నించాలన్నారు. ఉపాధ్యాయుల, పట్టభద్రుల హక్కుల కోసం, వారి డిమాండ్ల పరిష్కారం కోసం నాడు, నేడు, భవిష్యత్తులో కూడా కొట్లాడేది ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించాలన్నారు. ‘‘ఏడాది కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టింది. స్కూళ్లలో చాక్ పీసులకు కూడా పైసల్లేని దౌర్భాగ్యం తెలంగాణలో ఉంది. విద్యాశాఖకు ఇప్పటికీ మంత్రిలేని పరిస్థితి ఉంది. తెలంగాణలో విద్యావ్యవస్థ అర్బన్ నక్సల్స్ చేతిలో బంధీ అయింది. విద్యా కమిషన్ లో నక్సల్స్ భావజాలం ఉన్న వాళ్లకు చోటు కల్పించారు. గన్నుల పాలన కావాలా? పెన్నుల పాలన కావాలా? ఆలోచించుకోవాలి.’’ అని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో మల్లెల యోగేశ్వర్, వడ్ల బస్వరాజ్, బీరుకొండ, ఉప్పు శ్రీనివాస్, సాయిబాబా, గజేందర్ తదితర బిజెపి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ( రిపోర్టర్ : సాయి , ఫోన్ : 8125023601 )
View More
Latest News
22 Feb 2025 09:26 AM
1
12

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
గుంటూరులో ఫ్రీగా చికెన్ మేళా ఎగబడిన జనం
గుంటూరులో ఫ్రీ చికెన్ మేళా ఫ్రీ చికెన్ బోజనాల కోసం ఎగబడి, బారులు తీరి తిన్న జనం డబ్బులు పెట్టి తీసుకున్న చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తది.. ఫ్రీగా పెట్టే చికెన్ తింటే బర్డ్ ఫ్లూ రాదా అంటూ నెటిజన్ల కామెంట్స్
View More
Latest News
22 Feb 2025 07:58 AM
0
7

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
నాగర్ కర్నూల్ లో నీళ్లు లేక ఎండిపోయిన మొక్కజొన్న పంట మేము ఎలా బ్రతకాలి అని అడుగుతున్న రైతులు
నీళ్లు లేక మొక్కజొన్న పంట ఎండిపోయింది.. ఇలా అయితే తాము ఎలా బ్రతకాలని రైతుల ఆవేదన నాగర్ కర్నూల్ నియోజకవర్గం బిజినపల్లి మండలంలో గుడ్లనర్వ గ్రామంలో కేఎల్ఐ కాలువ నుండి నీళ్లు ఎండిపోయిన పంటలు కష్టపడి పండించిన పంట, చేతికొచ్చే ముందు నీళ్లు బంద్ అవడంతో కంకి కూడా పట్టకుండా పంటలు ఎండిపోతున్నాయి నీళ్ల గురించి పలుసార్లు స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డికి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డికి విన్నవించినా పట్టించుకోలేదని.. ఇలా అయితే తాము ఎలా బ్రతకాలని రైతుల ఆవేదన
View More
Latest News
22 Feb 2025 07:57 AM
0
6
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన ఎమ్మెల్యే
రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ రుణమాఫీ, రైతు భరోసా, పెన్షన్ల పెంపు, నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏలు, ఆరు గ్యారెంటీలు, 420 హామీలపై చర్చకు సిద్ధమా రేవంత్ రెడ్డి ఏ రోజు చర్చ చేద్దాం, ఎక్కడ చర్చ చేద్దాం నువ్వే చెప్పు రేవంత్ రెడ్డి? నువ్వు చెప్పిన చోటికి, చెప్పిన సమయానికి వస్తా నీ కొడంగల్ నియోజకవర్గమైనా సరే, చివరకు నీ ఇంట్లో అయినా సరే తప్పకుండా వస్తా నీ పిచ్చి ప్రేలాపనలను ఉతికి ఆరేసే చాకిరేవు పెడతా - రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్
View More
Latest News
22 Feb 2025 07:57 AM
0
5

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
కరెంట్ ఇవ్వడం లేదని నిర్మల్ జిల్లాలో సబ్ స్టేషన్ ముందు రైతుల ధర్నా
విద్యుత్ సరఫరా సక్రమంగా చేయట్లేదని సబ్ స్టేషన్ ముందు ధర్నా చేసిన రైతులు నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం మన్మధ్ గ్రామ సబ్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు మొక్కజొన్న వరి పంటలు ఎండిపోతున్నాయి, కరెంటు సరిగ్గా ఇవ్వడం లేదు, కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో సమాచారం ఇవ్వడం లేదు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సబ్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు
View More
Latest News
22 Feb 2025 07:57 AM
0
4
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
యాదగిరిగుట్ట ఉత్సవాలకు కేసియర్ కి ఆహ్వానం
యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేకం కార్యక్రమానికి కేసీఆర్‌కు ఆహ్వానం అనంతరం జరిగే యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా.. పూజారుల ఆహ్వానం నాటి కేసీఆర్ ప్రభుత్వం పునర్నిర్మాణం సందర్భంగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన స్వర్ణ విమాన గోపురానికి.. ఈనెల 23న మహా కుంభాభిషేకం కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, యాదగిరిగుట్ట పునర్నిర్మాణ కర్త, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆలయ పూజారులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. అనంతరం.. మార్చి నెల 1 నుంచి 11వ తారీఖు వరకు జరిగే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా కేసీఆర్‌ను కోరారు.
View More
Latest News
22 Feb 2025 07:56 AM
0
4
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
హైదరాబాద్ : లిఫ్ట్ లో ఇరుక్కున్న బాలుడు
అపార్ట్మెంట్ లిఫ్టులో ఇరుక్కున్న ఆరేళ్ల బాలుడు మాసబ్ ట్యాంక్, శాంతినగర్ లోని అపార్ట్మెంట్లో ఘటన అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇచ్చిన అపార్ట్మెంట్ వాసులు లిఫ్టులో ఇరుక్కున్న బాలుడిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది ప్రాథమిక చికిత్స కోసం బాలుడిని నీలోఫర్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు
View More
Latest News
22 Feb 2025 07:56 AM
0
5
Newsread Image

No.1 Short News

Newsread
రాజంపల్లి లో వైసీపీ ని వీడి టిడిపి లో చేరిన 50 కుటుంబాల ముస్లిం సోదరులు
దర్శి మండలం, రాజంపల్లి గ్రామం లో దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మీ ఆధ్వర్యంలో వైసీపీ ని వీడి టిడిపి లో చేరిన వైసీపీ నాయకులు షేక్. మహబూబ్ జానీ తో పాటు 50 కుటుంబాల ముస్లిం సోదరులు. డా|| లక్ష్మీ తో పాటు టిడిపి యువనాయకులు కడియాల లలిత్ సాగర్, మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు , దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, రాజంపల్లి గ్రామ టిడిపి నాయకులు ఉన్నారు. టిడిపి లో చేరిన వారి వివరాలు... షేక్ మహబూబ్ జానీ, షేక్ మీరవాలి, షేక్ చాంద్ బాషా, ఉప్పుతులా అనిల్, పేర్లమెట్ట మారుతీ, తదితరులు మొత్తం 50 కుటుంబాలు వైసీపీ ని వీడి టిడిపి లో చేరారు.
View More
Latest News
21 Feb 2025 21:39 PM
1
9
Newsread Image

No.1 Short News

Shaida Reporter
సాదిక్ సాప్ట్ స్కిల్స్ లో జర్నలిజం పూర్తి చేసిన వారికి మంత్రి చేతుల మీదుగా సర్టిఫికెట్స్ అందజేత
ఈ రోజు సాదిక్ సాఫ్ట్ స్కిల్స్ ఒంగోలు వారిచే, ఆంధ్రరాష్ట్ర (JAY) జర్నలిస్ట్ అసోషియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ఆధ్వర్యంలో,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ హక్కుల పరిరక్షణ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ ఫరూక్ షుబ్లీ పర్యవేక్షణలో,రాష్ట్ర పరిధిలో జర్నలిజంలో డిప్లమో కోర్స్ చేసినవారికి రాష్ట్ర మైనార్టీ మరియూ న్యాయశాఖా మంత్రి NMD ఫరూక్ గారిచే ధృవపత్రాలు విజయవాడలోని మంత్రి నివాసంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల యూట్యూబ్ ఛానెల్ ఓనర్స్, MHPS విజయవాడ సభ్యులు,కపురం శ్రీనివాసరెడ్డి, బాదం శ్రీనివాసరెడ్డి, సాదిక్ సాఫ్టు స్కిల్స్ ట్రైనర్ అస్మా, శైదా, ఉమర్ తదితరులు పాల్గొన్నారు.
View More
Latest News
21 Feb 2025 17:12 PM
0
12
Newsread Image

No.1 Short News

Shaida Reporter
భద్రాదిలో అవినీతి తిమింగలాలు..?
నిన్న మక్తల్ సీఐ, కానిస్టేబుళ్లు.. ఇవాళ వ్యవసాయ శాఖ అధికారి.. భద్రాద్రి జిల్లా ఆశ్వాపురంలో రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన వ్యవసాయ శాఖ అధికారి సాయి శంతన్‌కుమార్.
View More
Latest News
20 Feb 2025 21:29 PM
1
13
Newsread Image

No.1 Short News

Shaida Reporter
దర్శి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు
ఆర్థిక సమస్యల వల్ల మానసికంగా ఇబ్బంది పడుతూ డ్యూటీ కి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి వెళ్లిపోయిన ఓ యువకుని పట్ల దర్శి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు అయింది. చందలూరు గ్రామ సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న జగన్ గార్డెన్ అనే వ్యక్తి నిన్న దర్శి నుంచి చందలూరు వెళ్తున్నాను అని చెప్పి చందలూరు కి వెళ్ళకుండా ఎటో వెళ్లిపోయాడు. ఈ విషయం పట్ల అతని పెదనాన్న దర్శి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
View More
Latest News
20 Feb 2025 19:51 PM
0
14
Newsread Image

No.1 Short News

Newsread
300 కేజీలు.. రూ.కోటి 5 లక్షలు విలువ చేసే గంజాయి సీజ్..
అంతరాష్ట్ర డ్రగ్ పెడలర్ ను అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు.అరకు నుండి మహారాష్ట్రకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం. స్క్రాప్ మెటీరియల్ మధ్యలో గంజాయి పెట్టి తరలిస్తుండగా పట్టుకున్న SOT పోలీసులు ట్రక్ డ్రైవర్ అహ్మద్ షేక్ ను అరెస్టు చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడి
View More
Latest News
20 Feb 2025 16:47 PM
0
15
Newsread Image

No.1 Short News

Shaida Reporter
నేడు శ్రీకాకుళం జిల్లాకు వైఎస్ జగన్
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ రోజు శ్రీకాకుళం జిల్లాకు వెళుతున్నారు. జిల్లాలోని పాలకొండలో ఇటీవల వైసీపీ నేత పాలవలస రాజశేఖరం మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ పాలకొండ వెళ్లనున్నారు. ఈ రోజు (గురువారం) ఉదయం 11 గంటలకు జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు పాలకొండ చేరుకుంటారు. వైసీపీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు. అనంతరం పాలకొండ నుంచి నేరుగా బెంగళూరుకు జగన్ వెళ్లనున్నారు.
View More
Latest News
20 Feb 2025 10:53 AM
0
13

No.1 Short News

Newsread
విజయవాడ సెంట్రల్ లో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని మైనార్టీలకు ఇచ్చిన హామీలను ప్రణాళికా బద్ధంగా అమలు చేస్తూ ఇమామ్, మౌజమ్ల గౌరవవేతనాల కోసం రూ.45 కోట్లు విడుదల చేసి, మసీదుల్లో పనిచేస్తున్న 5 వేల మందికి 6 నెలల గౌరవ వేతనం అందించునున్న సందర్బంగా.. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాలాభిషేకం చేశారు.రాష్ట్ర మైనారిటీ కార్యనిర్వాహక కార్యదర్శి, 59వ డివిజన్ ఇంచార్జ్ షేక్ జాన్వలి, 59 డివిజన్ అభ్యర్థి షేక్ పర్వీన్.
View More
Latest News
19 Feb 2025 23:18 PM
9
22
Newsread Image

No.1 Short News

Newsread
హైబ్రీడ్ సైకిల్ ఆవిష్కరించిన 14 ఏళ్ల కుర్రాడికి హర్యానా గవర్నర్ ఫోన్
తెలంగాణ: నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండల కేంద్రానికి చెందిన 14 ఏళ్ల గగన్ చంద్రను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రశంసించారు. సౌరశక్తి,బ్యాటరీ,పెట్రోల్‌తో నడపగల హైబ్రిడ్ త్రీ-ఇన్-వన్ సైకిల్‌ను రూపొందించి జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్లో గుర్తింపు పొందడంపై ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు.
View More
Latest News
19 Feb 2025 22:38 PM
4
36

No.1 Short News

Newsread
నవోదయ 2.0 నాటు సారా నిర్మూలన అవగాహన సదస్సులో పాల్గొన్న గొట్టిపాటి లక్ష్మి
ఈ కార్య్రమంలో దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూ నాటు సారా తయారీకి స్వస్తి పలికి మంచి మార్గాన్ని ఎన్నుకోవాలన్నారు నాటు సారా తయారీదారుల్లో పరివర్తన వస్తే ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం జీవనోపాధి కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకుని గౌరవంగా బతకాలని సూచించారు. నాటు సారా తయారీ మానుకొని జనజీవన స్రవంతిలోకి రావాలని కోరారు. కల్తీ నాటు సారా తయారు చేయడం వల్ల పేద ప్రజలు ఆరోగ్యం దెబ్బతిని ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు.
View More
Latest News
19 Feb 2025 21:07 PM
3
25
Newsread Image

No.1 Short News

Newsread
Anger | విప‌రీత‌మైన కోపం వ‌స్తుందా..? ఈ చిట్కాల‌ను పాటిస్తే శాంత‌మూర్తులు అవుతారు..!
కోపం అనేది మ‌న‌కు క‌లిగే భావోద్వేగాల్లో ఒక‌టి. కోపం వ‌స్తే ఒక్కొక్క‌రు ఒక్కోలా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. కొంద‌రికి క్ష‌ణంలోనే ప‌ట్ట‌రానంత కోపం వ‌స్తుంది. దీంతో త‌మ ఎదురుగా ఏ వ‌స్తువు ఉంటే దాన్ని విసిరేస్తారు. ఇంకొంద‌రు కోపం వ‌స్తే త‌ల‌ను దేనికైనా బాదుకుంటారు. కొంద‌రు పెద్ద పెద్ద‌గా అరుస్తారు. ఇంకా కొంద‌రు ప‌చ్చి బూతులు మాట్లాడుతారు. ఇవ‌న్నీ చాలా మంది కోపాన్ని వ్య‌క్త ప‌రిచేందుకు చేసే ప‌నులు. అయితే ఇలా చేయ‌డం వ‌ల్ల కోపం మ‌రింత పెరుగుతుందే కానీ త‌గ్గ‌దు. ప‌ట్ట‌రానంత కోపం వ‌చ్చిన‌ప్పుడు వెంట‌నే శ్వాస మీద ధ్యాస పెట్టండి. గాఢంగా శ్వాస తీసుకోండి. గాలిని బాగా లోప‌లికి పీల్చి బ‌య‌ట‌కు వ‌ద‌లండి. నెమ్మ‌దిగా ఇలా చేయండి. దీంతో నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ ప్ర‌భావం చూపిస్తుంది. కోపాన్ని త‌గ్గిస్తుంది.
View More
Latest News
19 Feb 2025 18:59 PM
2
25
Newsread Image

No.1 Short News

Newsread
అందాన్ని కాపాడుకుందాం
వేసవి మొదలైంది. మండే ఎండ.. ముఖ సౌందర్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా.. చర్మానికి, జుట్టుకు తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తుంది. అయితే, అందాన్ని కాపాడుకోవడానికి బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదనీ, ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే చాలని అంటున్నారు బ్యుటీషియన్లు.వేసవిలో శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. నీటిని ఎక్కువగా కోల్పోతుంది. ఫలితంగా.. చర్మం, జుట్టు నిర్జీవంగా మారుతాయి. పొడి చర్మం, చుండ్రు వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇలా కాకుండా ఉండాలంటే.. తగినన్ని నీళ్లు తాగాలి. అప్పుడే చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. శరీరం నుంచి టాక్సిన్స్‌ను బయటికి పంపుతుంది. జుట్టుకూ మేలుచేస్తుంది.
View More
Latest News
19 Feb 2025 18:55 PM
1
18

No.1 Short News

Newsread
ఉన్నత విద్య పట్ల సమీక్ష నిర్వహించిన మంత్రి నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయుల బదిలీల విషయంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా సీనియారిటీ జాబితాలను రూపొందించాలని రాష్ట్ర విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు.గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
View More
Latest News
19 Feb 2025 17:06 PM
2
26
Newsread Image

No.1 Short News

Newsread
కడప MHPS ఆధ్వర్యంలో థాంక్యు సీఎం కార్యక్రమం నిర్వహణ
ఇమాములకు మౌజన్లకు గౌరవ వేతనాలు ఆరు నెలలకు చెల్లించాలని ఆదేశించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ముస్లింల సంక్షేమానికి పెట్టుబడి ఉన్నారని ఈ సందర్భంగా మైనార్టీల పరిరక్షణ సమితి మహిళా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ షుబ్లీ కడపలో థాంక్యూ సీఎం పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.
View More
Latest News
19 Feb 2025 16:34 PM
0
15
Newsread Image

No.1 Short News

Newsread
ఏపీ ఉన్నత విద్యలో నేడు కొత్త అధ్యాయం.
ప్రతిభ ఆధారంగా వర్సిటీలకు వీసీలను నియమించాం- చంద్రబాబు.గత ఐదేళ్లు వీసీల నియామక ప్రక్రియను రాజకీయాలు, లాబీయింగ్‌తో భ్రష్టుపట్టించారు.. సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం : 'ఎక్స్‌'లో :సీఎం చంద్రబాబు.
View More
Latest News
19 Feb 2025 16:01 PM
0
15
Newsread Image

No.1 Short News

Newsread
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేశ్ కుమార్
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)గా జ్ఞానేశ్ కుమార్ బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ.. దేశ నిర్మాణానికి తొలి అడుగు ఓటింగ్‌ అని.. 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయుడు ఎలక్టర్‌గా మారాలన్నారు. ఎన్నికల సందర్భంగా ఎల్లప్పుడూ ఓటర్లు ఓటు వేయాలని తెలిపారు. భారత రాజ్యాంగం ప్రకారం, ఎన్నికల చట్టాలు, నియమాలు అందులో జారీ చేసిన సూచనల ప్రకారం, భారత ఎన్నికల సంఘం ఎల్లప్పుడూ ఓటర్లతో ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు.
View More
Latest News
19 Feb 2025 15:25 PM
1
19
Newsread Image

No.1 Short News

Newsread
తానంచింతల టీడీపీ నాయకులు హాస్పిటల్ లో ఉండగా పరామర్శించిన కడియాల లలిత్ సాగర్
నరసరావుపేటలో దర్శి మండలం, తానంచింతల గ్రామానికి చెందిన టీడీపి నాయకులు సత్యం సోదరుడు కొమిరిశెట్టి కోటేశ్వరరావు యాక్సిడెంట్ గురై నరసరావుపేటలోని నెల్లూరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు చికిత్స పొందుతూ ఉండగా వారిని పరామర్శించిన టీడీపి యువనాయకులు డా//కడియాల లలిత్ సాగర్ గారు. వారితో పాటు క్లస్టర యన్.అంకయ్య, మండల టిడిపి నాయకులు సానే సుబ్బయ్య,సానే గణపతి, కొమిరిసెట్టి సుబ్బు తదితరులు ఉన్నారు.
View More
Latest News
19 Feb 2025 15:02 PM
0
17
Newsread Image

No.1 Short News

Newsread
చంటిబిడ్డను ఎత్తుకొని డ్యూటీ చేస్తున్న మహిళా కానిస్టేబుల్
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో మహా కుంభమేళాకు వెళ్లే రైలు ఎక్కేందుకు జనం తోసుకుంటూ పరుగులు తీస్తుండగా జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటన తర్వాత ఢిల్లీ రైల్వే స్టేషన్లో భద్రతా చర్యలను పెంచారు.ఈ సందర్భంలో,సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతోంది,ఇందులో RPF మహిళా కానిస్టేబుల్ ఒకరు చంటిబిడ్డను ఎత్తుకొని,మరో చేత్తో లాఠీని పట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు.
View More
Latest News
18 Feb 2025 20:04 PM
1
24
Newsread Image

No.1 Short News

Shaida Reporter
మాజీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన బూచేపల్లి వెంకాయమ్మ, శివప్రసాద్ రెడ్డి
ఈరోజు తాడేపల్లి లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ప్రకాశం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ గారు,దర్శి MLA ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు.
View More
Latest News
18 Feb 2025 20:04 PM
0
21
Newsread Image

No.1 Short News

Newsread
చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపిన MHPS రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షుబ్లీ
ఇమామ్ & మౌజ్జన్ల గౌరవ వేతనాలు 6నెలలకు చెల్లించాలని ఆదేశించి ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, NMD ఫరూక్ కి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇమామ్ & మౌజ్జన్లకు వారి కష్టాలను గమనించి మొట్టమొదటి సారి గౌరవ వేతనం తీసుకువచ్చి ఆదుకున్న నాయకులు చరిత్ర పుటలలో చిరస్థాయిగా ఉండే పేరు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దే అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
View More
Latest News
18 Feb 2025 19:40 PM
2
34
Newsread Image

No.1 Short News

Shaida Reporter
పెరుగుతున్న జీబీఎస్ కేసులు... కీలక ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు
ఏపీలో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) కేసులు పెరుగుతుండటం కలకలం రేపుతోంది. గుంటూరులోని జీజీహెచ్ లో ఓ మహిళ మృతి చెందడం ఆందోళను పెంచుతోంది. అధికారిక లెక్కల ప్రకారం ఏపీలో ఇప్పటి వరకు 17 కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ సంఖ్య ఇంతకంటే ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది అంటువ్యాధి కాదని వైద్య నిపుణులు చెబుతున్నా... ప్రజల్లో మాత్రం ఆందోళన తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో జీబీఎస్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బీజీఎస్ కేసులు, వ్యాధి లక్షణాలపై అధికారులతో చర్చించారు. వ్యాధి కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలపై దృష్టి సారించాలని... ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలను కల్పించాలని చెప్పారు. ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జీబీఎస్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆరోగ్యశాఖ కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్యశాఖ్య సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
View More
Latest News
17 Feb 2025 19:50 PM
0
29
Newsread Image

No.1 Short News

Newsread
ఏపీ ప్రభుత్వ కీలక ప్రకటనలు
మత్స్యకారులకు ఏప్రిల్ నుంచి రూ.20 వేల ఆర్థిక సాయం. మే నెలలో రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకం. జూన్ లో విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే విద్యార్థులకు తల్లికి వందనం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్
View More
Latest News
17 Feb 2025 17:30 PM
0
28
Newsread Image

No.1 Short News

Shaida Reporter
నేటి నుంచే ఫాస్ట్ ట్యాగ్ కొత్త రూల్స్
కొత్త ఫాస్టాగ్ నిబంధనల ప్రకారం.. తక్కువ బ్యాలెన్స్, పేమెంట్ ఆలస్యం లేదా ఫాస్ట్‌ట్యాగ్ బ్లాక్‌లిస్ట్ అయినా భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఫాస్ట్‌ట్యాగ్‌లోని సమస్యల కారణంగా టోల్ ప్లాజాల వద్ద వాహనాల లాంగ్ క్యూలను తగ్గించడమే దీనిఉద్దేశ్యం. ప్రభుత్వం జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. వాహనం టోల్ దాటడానికి ముందు 60 నిమిషాల కన్నా ఎక్కువసేపు లేదా టోల్ దాటిన తర్వాత 10 నిమిషాల పాటు ఫాస్ట్‌ట్యాగ్ ఇన్ యాక్టివ్‌గా ఉంటే.. ట్రాన్సాక్షన్ రిజెక్ట్ అవుతుంది. ఇలాంటి చెల్లింపులు 176 ఎర్రర్ కోడ్‌తో రిజెక్ట్ అవుతాయని గమనించాలి.
View More
Latest News
17 Feb 2025 13:12 PM
1
24
Newsread Image

No.1 Short News

Siva Reporter
ఎర్ర ఓబునపల్లిలో చిన్నారులను ఆశీర్వదించిన బూచేపల్లి
దర్శి నియోజకవర్గం కురిచేడు మండలం పొట్లపాడు యోగయ్య స్వామి వద్ద దర్శి మండలం ఎర్రఓబనపల్లి గ్రామానికి చెందిన బాదం నాగార్జున రెడ్డి కుమార్తె కుమారుల పుటెంట్రుకల కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించటం జరిగింది
View More
Latest News
17 Feb 2025 13:04 PM
1
23
Newsread Image

No.1 Short News

Shaida Reporter
దేశం లోనే టాప్ 5 యురాలజీ సర్జన్ గా కడియాల లలిత్ సాగర్
గత రాత్రి టైమ్స్ ఆఫ్ ఇండియా వారు విశాఖపట్నం లో నిర్వహించిన టైమ్స్ లీడర్స్ ఆఫ్ హెల్త్ కేర్ కార్యక్రమం లో వైద్య ఆరోగ్య రంగం లో గణనీయమైన కృషి చేసిన 50 మంది వైద్యులను గుర్తించి సత్కారంచడం జరిగింది. అందులో భాగంగా కేంద్ర విమానాయ శాఖా మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ లోనే టాప్ 5 న్యూరాలజిస్ట్ గా అవార్డు అందుకున్న యువనాయకులు కడియాల లలిత్ సాగర్ . లలిత్ తో పాటుగా వారి సతీమణి దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జి గొట్టిపాటి లక్ష్మీ మరియు కుమారులు, కడియాల అక్షయ్ నంద, కడియాల అభయ్ వర్ధన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
View More
Latest News
17 Feb 2025 12:16 PM
1
26
Newsread Image

No.1 Short News

Shaida Reporter
సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు 20 కుర్చీలు దానం చేసిన చింతా తిరుపతిరెడ్డి
దర్శి లోని గురుకుల పాఠశాలలో ఈరోజు విద్యార్థులకు పరీక్షల సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అవగాహన ఇచ్చిన అనంతరం దాత చింతా తిరుపతిరెడ్డి 20 కుర్చీలను విద్యాసంస్థలకు బహుకరించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.
View More
Latest News
16 Feb 2025 17:56 PM
0
33
Newsread Image

No.1 Short News

Shaida Reporter
గురుకుల పాఠశాల లో పరీక్షలు మెలకువలు అనే అంశం పై చైతన్య సదస్సు
పరీక్షలు సమీపిస్తుండటంతో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఒత్తిడి తగ్గించేందుకు పరీక్షలు మెలకువలు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాధవరావు రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు సుబ్బారావు హెచ్ఎం బసవయ్య చింత తిరుపతిరెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా కపురం మాట్లాడుతూ పరీక్షల సమయంలో విద్యార్థులందరూ మానసిక శారీరకద్రత్వాన్ని కలిగి ఉండాలని వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఆరోగ్యవంతులుగా ఉండి ఏకాగ్రతతో కూడిన విగ్రహ శక్తి ఉంటేనే పరీక్షలలో రాణించగలరని ఎలాంటి భయాందోళనలకు లోను కాకుండా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించారు.
View More
Latest News
16 Feb 2025 17:48 PM
0
32
Newsread Image

No.1 Short News

Shaida Reporter
కడపలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్ క్యాంపు
శాంతి రామ్ ఐ హాస్పిటల్ కర్నూల్ వారు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి మహిళా విభాగం ఆధ్వర్యంలో కడప లో షాహీ పేట్ గ్రీన్ ల్యాండ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ దగ్గర ఈరోజు ఉచిత కంటి పరీక్ష మరియు ఉచిత కంటి ఆపరేషన్ క్యాంపు నిర్వహించారు. ఈరోజు సాయంత్రం 4 వరకు ఐ క్యాంపు ఉంటుంది దీనిని సద్వినియోగం చేసుకోవాలని తెలియచేశారు. ఈ సందర్భంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర సలహాదారులు Nazar Basha Shaik Abdul కి, కార్యదర్శి Iftekhar Jamal Syed కి, మహిళా విభాగానికి MHPS రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ అభినందనలు తెలియచేశారు.
View More
Latest News
16 Feb 2025 14:36 PM
1
35
Newsread Image

No.1 Short News

Shaida Reporter
హృదయ విదారక ఘటన
ఆధార్ కార్డు లేదని ఆసుపత్రి నుండి మహిళకు వైద్యం చేయకుండా గెంటేసిన ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది. మహబూబ్ నగర్ జిల్లా మారేడుపల్లికి చెందిన ప్రమీల భర్త సురేష్ ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మరణించాడు. భర్త మృతి చెందిన నెల రోజులకే కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించాడు,అయితే తన ఆరేళ్ల కూతురితో హైదరాబాద్ వచ్చిన ప్రమీలకు, అనారోగ్యంతో కదలలేని స్థితికి రావడంతో ఉస్మానియా ఆసుపత్రికి వెళ్తే ఆధార్ కార్డు లేదని వైద్యం చేయడానికి నిరాకరించిన సిబ్బంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆసుపత్రి బయట దయనీయ స్థితిలో పడుకొని ఉన్న మహిళ.. ఏం చేయాలో తెలియని చిన్నారి అనూష తల్లిని వడిలో పడుకోపెట్టుకుని సహాయం చేసే వారికోసం ఎదురు చూస్తున్న మహిళ.
View More
Latest News
16 Feb 2025 14:32 PM
0
33
Newsread Image

No.1 Short News

Newsread
టోల్స్ వసూళ్లలో కొత్త రూల్స్ లేటైతే డబుల్ ఛార్జ్
FEB 17 నుంచి దేశ వ్యాప్తంగా కొత్త FASTag రూల్స్ అమల్లోకి రానున్నాయి. FASTagలో తగిన బ్యాలెన్స్ లేకపోవడం, KYC పెండింగ్, ఛాసిస్, వెహికల్ నంబర్లు వేర్వేరుగా ఉంటే FASTag బ్లాగ్లిస్టులోకి వెళ్తుంది. టోల్ గేటుకు చేరుకునే సమయానికి 60నిముషాలు కంటే ఎక్కువ టైం FASTag ఇనాక్టివ్, బ్లాక్ లిస్టులో ఉంటే ఎర్రర్ చూపుతుంది. స్కాన్ చేసిన 10 నిముషాలు తర్వాత ఇన్ఫ్ర్యాక్టివ్లోకి వెళ్లినా ఆ లావాదేవీ తిరస్కరిస్తారు. అప్పుడు డబుల్ టోల్ కట్టాలి.
View More
Latest News
15 Feb 2025 21:23 PM
0
37
Newsread Image

No.1 Short News

Newsread
యూపీలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 10 మంది దుర్మ‌ర‌ణం!
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్-ప్రయాగ్‌రాజ్ హైవేపై ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఛత్తీస్‌గఢ్ నుంచి మహా కుంభమేళాకు భ‌క్తుల‌తో వెళుతున్న బొలెరో వాహనం ఓ ట్రావెల్ బ‌స్సును ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో 10 మంది భ‌క్తులు అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు. మ‌రో 19 మంది గాయ‌ప‌డ్డారు. శుక్ర‌వారం అర్ధ‌రాత్రి స‌మ‌యంలో మేజా స‌మీపంలో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.
View More
Latest News
15 Feb 2025 12:17 PM
0
32
Newsread Image

No.1 Short News

Newsread
ట్రంప్ మరో సంచలన నిర్ణయం
అమెరికాలో స్త్రీ, పురుషులకు మాత్రమే గుర్తింపు ఉంటుందని, మరో జెండర్ ను గుర్తించబోమని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ఆర్మీలోకి ట్రాన్స్ జెండర్లను ఎంపిక చేయబోమని స్పష్టం చేశారు. ఈమేరకు సైన్యంలో ట్రాన్స్ జెండర్ల ఎంట్రీపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని ట్రంప్ చెప్పారు. ట్విట్టర్ వేదికగా యూఎస్ ఆర్మీ ఈ విషయాన్ని వెల్లడించింది. సైన్యంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో లింగ మార్పిడికి అనుమతించబోమని స్పష్టం చేసింది.
View More
Latest News
15 Feb 2025 12:14 PM
0
34
Newsread Image

No.1 Short News

Newsread
జగన్ ట్వీట్ ఆయన నేర స్వభావాన్ని చాటుతోంది: నిమ్మల రామానాయుడు
వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒక వ్యవస్థీకృత నేరస్తుడని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అలాంటి నేరస్తుడిని సమర్థిస్తూ వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేయడం ఆయన నేర స్వభావాన్ని చాటుతోందని విమర్శించారు. మహిళలు, దళితులు అంటే జగన్ కు చిన్నచూపు ఉందని... వారికంటే వంశీలాంటి రౌడీలు జగన్ కు ఎక్కువయ్యారా? అని ప్రశ్నించారు.
View More
Latest News
15 Feb 2025 12:03 PM
0
28
Newsread Image

No.1 Short News

Newsread
తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకంతో 60 మందికి పైగా విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు
తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకంతో 60 మందికి పైగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఇంటర్ బోర్డు తప్పిదాల కారణంగా ఇంటర్ మార్క్స్ మెమోలలో ఫొటోలు తప్పుగా వచ్చాయి. దీంతో కాలేజీల్లో చేరిన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాధిత విద్యార్థులంతా నాగర్ కర్నూల్ జిల్లాలోని ఉయ్యాలవాడ బీసీ వెల్ఫేర్ జ్యోతిరావు పూలే కాలేజీ, కోడేరు బీసీ వెల్ఫేర్ జ్యోతిరావు పూలే కాలేజీకి చెందినవారు. వీరు 2024లో ఇంటర్ పాస్ అయ్యారు.
View More
Latest News
15 Feb 2025 12:01 PM
0
30
Newsread Image

No.1 Short News

Newsread
తదుపరి సీఈసీ ఎంపికకు పీఎం మోదీ నేతృత్వంలో 17న ఉన్నత స్థాయి కమిటీ భేటీ
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఈ నెల 18న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి సీఈసీ ఎంపికకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ ఈ నెల 17న సమావేశం కానుంది. ఈ కమిటీలో లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభ్యులుగా ఉన్నారు.
View More
Latest News
15 Feb 2025 11:59 AM
0
27
View Latest Short News

Find News

News Categories

  • All Categories
  • Latest News
  • Motivation
  • Crime News
  • Local Ads
  • Entertainment
  • Local Updates
  • Sports News
  • Education
  • Business Promotions
  • Politics
  • Breaking News
  • Install App
    ALL
    | newsread.in

    Install App

    Install App
    Cancel